newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వన్ ప్లస్ ఫోన్ల అదిరిపోయే బంపరాఫర్లు

24-12-201924-12-2019 16:16:01 IST
Updated On 24-12-2019 16:39:43 ISTUpdated On 24-12-20192019-12-24T10:46:01.465Z24-12-2019 2019-12-24T10:45:40.638Z - 2019-12-24T11:09:43.574Z - 24-12-2019

వన్ ప్లస్ ఫోన్ల అదిరిపోయే బంపరాఫర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఇయర్ రాబోతోంది. సెల్ ఫోన్ కంపెనీలు వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. వన్ ప్లస్ కంపెనీ తన కస్టమర్ల కోసం ప్రత్యేకమైన బంపర్ఆఫర్లను అందిస్తోంది. కొత్తఫోన్లను డిస్కౌంట్ ధరకు స్వంతం చేసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపించేవారి కోసం వన్ ప్లస్ కస్టమర్లకోసం న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ప్రత్యేక సేల్ ప్రారంభించింది. 

వ‌న్‌ప్లస్ 7టి, 7టి ప్రొ ఫోన్లు ఈ సేల్‌లో తగ్గింపుధరలకు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు అందించనుంది. ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకున్నవారు హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. ఈ ఫోన్ కొనేవారికి నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో వుంది. వ‌న్‌ప్లస్ కేర్ కింద ఏడాది పాటు ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ అందిస్తోంది. ఇది వన్ ప్లస్ వినియోగదారులకు మాత్రమే అందించే స్పెషల్ ఆఫర్.

ఇక వన్‌ప్లస్ 7టి స్పెసిఫికేషన్లు:

* 2400 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

* 6.55 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే

* ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్

* యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్

* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్

* 3డి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ 

* ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 48, 16, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

* 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0

* 8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్

* 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, వార్ప్ చార్జ్ 30టి ఫాస్ట్ చార్జింగ్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   2 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle