newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వన్‌ ప్లస్‌ 7 సిరీస్‌కి మళ్లీ ఓఎస్‌ అప్‌డేట్‌ మొదలైంది!

16-10-201916-10-2019 13:45:09 IST
2019-10-16T08:15:09.993Z16-10-2019 2019-10-16T08:15:05.721Z - - 14-04-2021

వన్‌ ప్లస్‌ 7 సిరీస్‌కి మళ్లీ ఓఎస్‌ అప్‌డేట్‌ మొదలైంది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వన్‌ ప్లస్‌ తన కొత్త మొబైల్స్‌ వన్‌ ప్లస్‌ 7, వన్‌ప్లస్‌ 7 ప్రోకు మళ్లీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆప్‌డేట్‌ను ప్రారంభించింది. ఇటీవల ఆ మొబైల్స్‌ కోసం ఆక్సిజన్‌ ఓఎస్‌ 10.0ను లాంచ్‌ చేసింది. అయితే అందులో బగ్స్‌ బయటపడటంలో రోల్‌ అవుట్‌ నిలిపేసింది. ఇప్పుడు వాటిని ఫిక్స్‌ చేసి మళ్లీ రోల్‌ అవుట్‌ స్టార్ట్‌ చేసింది. అయితే దీనిని 10.0 గా కాకుండా 10.0.1గా తీసుకొస్తున్నారు. గత వెర్షన్‌ లో ఉన్న బగ్స్‌ను ఫిక్స్‌ చేసినట్లు వన్‌ ప్లస్‌ చెప్పింది.

కొత్త యూఐ డిజైన్‌, జెస్చర్స్‌, గేమ్‌ స్పేస్‌ ఫీచర్‌, స్మార్ట్‌ డిస్‌ ప్లే లాంటి ఫీచర్లు ఆక్సిజన్‌ 10 లో ఉన్నాయి. దీంతోపాటు ఇందులో కెమెరా పర్ఫార్మెన్స్‌ లోనూ మార్పులు చేశారు. ఆక్సిజన్‌ 10.0 ను గతంలో కొంతమందికే విడుదల చేశామని వన్‌ ప్లస్‌ చెబుతోంది. కాబట్టి కొత్త అప్‌డేట్‌ చాలామందికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్‌ను ప్రాంతాల వారీ కాకుండా ర్యాండమ్‌గా విడుదల చేస్తున్నట్లు తెలిపింది.  

ఆక్సిజన్‌ 10 ను ఓపెన్‌ బీటా 3గా కూడా రోల్‌ అవుట్‌ చేశారు. వన్‌ ప్లస్‌ 7, వన్‌ ప్లస్‌ 7 ప్రోకు త్వరలో ఈ బీటా 3 కూడా అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఒకవేళ మీరు బీటా యూజర్‌ అయితే మీరు త్వరలో ఓపెన్ బీటా 3ని పొందొచ్చు. వన్‌ ప్లస్‌ 10.0లో ఏయే బగ్స్‌ ఫిక్స్‌ చేశారనే విషయంలో స్పష్టత లేనప్పటికీ... అవి అంత క్రిటికల్‌ కావని వన్‌ ప్లస్‌ టీమ్‌ చెబుతోంది. అయితే 10.0.1 లో బగ్స్‌ ఉన్నాయా లేదా అనేది చూడాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ విషయం బయటికొస్తుంది. ఒకవేళ అలాంటివి ఉంటే మరో వెర్షన్‌ తీసుకొస్తుంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle