newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వన్‌ప్లస్ 7 ప్రో... అదిరిపోయే ఫీచర్స్

07-05-201907-05-2019 13:05:54 IST
2019-05-07T07:35:54.190Z07-05-2019 2019-05-07T07:35:52.484Z - - 15-04-2021

వన్‌ప్లస్ 7 ప్రో... అదిరిపోయే ఫీచర్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వన్‌ప్లస్ 7 ప్రో ఇండియాకు రాబోతోంది. ఇప్పటికే అమెజాన్‌లో ప్రి బుకింగ్ అందుబాటులో ఉంది. మే 14న అధికారికంగా వన్‌ప్లస్ 7 ప్రో ఇండియాలో రిలీజ్ అవుతోంది. మొత్తం మూడు వేరియంట్లను కంపెనీ రిలీజ్ చేయబోతోంది. వన్‌ప్లస్ 7 ప్రో 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుందంటున్నారు. వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుందని చెబుతున్నారు.  మే 14న బెంగళూరులో జరగబోయే వన్ ప్లస్ 7 ప్రో ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. 

వన్‌ప్లస్ 7 ప్రో ప్రత్యేకతలు:

6.67 అంగుళాల ఫ్లూయిడ్ అమొలడ్ డిస్‌ప్లే

6జీబీ, 8జీబీ, 12జీబీ ర్యామ్

128జీబీ+256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్

48+8+16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా

16 మెగాపిక్సెల్ కెమెరా

4000 ఎంఏహెచ్ బ్యాటరీ  

నెబ్యులా బ్లూ, మిర్రర్ గ్రే కలర్స్‌లో లభ్యం 

ధర ఎంతంటే..?

6జీబీ+128జీబీ- రూ 49,999

8జీబీ+256జీబీ- రూ 52,999

12జీబీ+256జీబీ- రూ 57,999

వన్ ప్లస్ 7 ప్రో మన చేతిలోకి రావాలంటే మరో వారం ఆగాల్సిందే. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle