newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వచ్చే వారం గూగుల్‌ ఈవెంట్‌... ఏం తీసుకొస్తారో ఓసారి ఆలోచిద్దాం!

14-10-201914-10-2019 14:46:12 IST
2019-10-14T09:16:12.368Z14-10-2019 2019-10-14T09:16:10.480Z - - 14-04-2021

వచ్చే వారం గూగుల్‌ ఈవెంట్‌... ఏం తీసుకొస్తారో ఓసారి ఆలోచిద్దాం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూయార్క్‌లో ఈ వారంలో గూగుల్‌ ఓ భారీ హార్డ్‌వేర్‌ ఈవెంట్‌ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ సారి గతానికి భిన్నంగా సరికొత్త ప్రోడెక్ట్‌లను తీసుకొస్తుందని తెలుస్తోంది. పిక్సెల్‌ సిరీస్‌లో పిక్సెల్‌ 4, పిక్సెల్‌ 4 ఎక్స్‌ వస్తాయని ఇప్పటికే గూగుల్‌ ప్రకటించేసింది. గత కొన్ని రోజులుగా గూగుల్‌ కూడా వరుసగా టీజ్‌ చేస్తూ వస్తోంది. ఇందులో సోలి అనే మోషన్‌ సెన్సింగ్‌ రాడార్‌ ఫీచర్‌ ఉంటుందని ఇప్పటికే తెలిసింది. దీని ద్వారా పాటల ట్రాక్‌ను మార్చడం, అలారం ఆపడం, కాల్స్‌ను సైలెంట్‌ చేయడం లాంటి పనులు చేయొచ్చని ఇప్పటికే వార్తలొచ్చాయి. 

సోలి మోషన్‌ సెన్సింగ్‌ గురించి మరికొన్ని విషయాలు బయటికొచ్చాయి. ఈ ఆప్షన్‌ ద్వారా ఫేస్‌ అన్‌లాక్‌ను కూడా తీసుకొస్తున్నారట. కాబట్టి కొత్త పిక్సెల్‌ మొబైల్స్‌లో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉండకపోవచ్చని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. పిక్సెల్‌ 4 సిరీస్‌ మొబైల్స్‌ లో ‘పిక్సెల్‌ న్యూరల్‌ కోర్’ సాంకేతికత ఉండబోతోంది.

పిక్సెల్‌ 3లో క్లాస్‌ లీడింగ్‌ కెమెరాకు ఇది అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అంటున్నారు. దీంతోపాటు ఈ మొబైల్స్‌లో ట్రాన్స్‌క్రిప్షన్‌ సెంట్రిక్‌ రికార్డింగ్‌ యాప్‌ను తీసుకొస్తున్నారు. దీని ద్వారా కార్‌ క్రాషెస్‌ను సులభంగా డిటెక్ట్‌ చేయొచ్చు. 

పిక్సెల్‌ 4 సిరీస్‌లో ప్రత్యేకంగా ‘ఆరెంజ్‌ వేరియంట్‌’ను కూడా తీసుకొస్తున్నారు. ఇది ఐఫోన్‌ 11 కంటే ఎక్కువ ధర ఉంటుందని సమాచారం. పిక్సెల్‌ 4 సిరీస్‌లో 5జీ వెర్షన్‌ను కూడా తీసుకొస్తారని తెలుస్తోంది. 

Image result for what will google launch in their hardware event

పిక్సెల్‌ సిరీస్‌ ఫోన్లతో పాటు పిక్సెల్‌ బక్‌ను కూడా అదే వేదిక మీద లాంచ్‌ చేస్తారని భోగట్టా. గతంలో వచ్చిన పిక్సెల్‌ ల్యాపీకి ఇది అన్ని విషయాల్లోనూ అప్‌డేటడ్‌ వెర్షన్‌ అని తెలుస్తోంది. కొత్త పిక్సెల్‌ బుక్‌లో 16:9 యాస్పెక్ట్‌ రేషియాలో 4K డిస్‌ ప్లే ఉండొచ్చని సమాచారం. ఇది కామ్‌షెల్‌ డిజైన్‌తో రాబోతోందట. దీని వల్ల హింగ్‌ దగ్గర రొటేట్ చేసి ట్యాబ్లెట్‌గా వాడుకోవచ్చు. తొలి పిక్సెల్‌ బుక్‌ కంటే ఇది మరింత మన్నికగా ఉంటుందట.  

పిక్సెల్‌ బుక్‌తోపాటు చిన్నసైజు స్మార్ట్‌ స్పీకర్‌ను కూడా లాంచ్‌ చేస్తారట. దీనిని వాట్‌ మౌంట్‌గా కూడా వాడుకోవచ్చట. దానికి హెడ్‌ ఫోన్‌ జాక్‌ కూడా ఉంటుంది. కాబట్టి దీనిని వివిధ రకాలుగా వాడుకోవచ్చని చెబుతున్నారు. 

Image result for what will google launch in their hardware event

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle