newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లెనోవో నుంచి స్మార్ట్‌ గడియారం వచ్చేసింది

22-10-201922-10-2019 09:53:07 IST
2019-10-22T04:23:07.063Z22-10-2019 2019-10-22T04:23:04.814Z - - 12-04-2021

లెనోవో నుంచి స్మార్ట్‌ గడియారం వచ్చేసింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్‌ డివైజ్‌ రంగంలోకి లెనోవో వచ్చింది. గూగుల్‌ అసిస్టెంట్‌ ఫీచర్‌తో ఓ స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. వాయిస్‌ కంట్రోల్‌ ఆధారంగా పని చేసే ఈ డివైజ్‌తో ఫిలిప్స్‌ స్మార్ట్‌  లైట్స్‌ను యాక్సెస్‌ చేయొచ్చు.  దీని కొన్ని ఫీచర్లను సంస్థ తెలిపింది. మీరు నిద్ర లేవాల్సిన సమయాన్ని లెనోవో వాచ్‌కి చెప్తే అది అలారం సెట్‌ చేస్తుంది. దీంతోపాటు మీ షెడ్యూల్స్‌ను మేనేజ్‌ చేయడం, పాటల్ని ప్లే చేయడం లాంటివి చేయొచ్చు. దీని కోసం స్మార్ట్‌ వాచీ దగ్గర ‘ఓకే గూగుల్‌’ అంటే చాలు యాక్టివ్‌ అయిపోతుంది. రాత్రివేళలో స్క్రీన్‌ టైమ్‌ తక్కువ ఉండేలా లెనోవో దీనిని రూపొందించింది.

లెనోవో వాచీలో ఒక జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటుంది. దీని ధర రూ.5,999. ఇది వెయ్యికిపైగా బ్రాండ్లకు చెందిన 10 వేల రకాల స్మార్ట్‌ డివైజ్‌లకు సపోర్టు చేస్తుంది. లెనోవో వాచ్‌ యూట్యూబ్‌ను కూడా ప్లే చేస్తుంది. దీంతోపాటు పాడ్‌ కాస్ట్‌, ఆడియో బుక్స్‌, రేడియో ను ఇందులో ప్లే చేయొచ్చు.  నిద్రపోయే ముందు పాటలు వినాలనుకుంటే ఈ వాచ్‌ దగ్గర గుడ్‌నైట్‌ రొటీన్‌ ప్లేమ్యూజిక్‌ అని చెబితే ప్లే చేసేస్తుంది. దీంతోపాటు స్మార్ట్‌ డోర్స్‌ లాక్‌ చేయడం, స్మార్ట్‌ లైట్స్‌ ఆఫ్‌/ఆన్‌ చేయడం లాంటి పనులూ సులభంగా చేయొచ్చు. మీ షెడ్యూల్స్‌ ప్రకారం ఈ వాచ్‌ మీకు అలారమ్స్‌ను సజెస్ట్‌ చేస్తుంది. దీని ద్వారా మీ మొబైల్‌ను ఛార్జ్‌ చేయొచ్చు. 

దీన్ని ఇన్‌స్టాల్‌ చేయడం చాలా సులభం. డివైజ్‌ను ఛార్జింగ్‌ పెట్టాక... మెయిల్‌ ఐడీతో లాగిన్‌ అయ్యి గూగుల్‌ హోమ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆ తర్వాత సెటప్‌ ప్రారంభిస్తే నియర్‌బై ఆప్షన్‌ లో ‘లెనోవో స్మార్ట్‌ క్లాక్‌’ అని వస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి తర్వాత స్టెప్స్‌ను పూర్తి చేస్తే మీ స్మార్ట్‌ క్లాక్‌ రెడీ అవుతుంది. గూగుల్‌ అసిస్టెంట్‌ తో యాడ్‌ చేయడం వల్ల ఉదయానే మార్నింగ్‌ రొటీన్‌లో భాగంగా లోకల్‌ ట్రాఫిక్‌, న్యూస్‌, వాతావరణం, క్రీడల విషయాలను తెలుసుకోవచ్చు. ఇందులో అలారంను సులభంగా డిస్మిస్‌ చేయొచ్చు. 

Image result for lenovo launched new smart watch with google assistant support

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle