లెనోవో.. జెడ్ 6 స్మార్ట్ ఫోన్
04-04-201904-04-2019 17:09:12 IST
2019-04-04T11:39:12.220Z04-04-2019 2019-04-04T11:39:09.480Z - - 15-04-2021

చైనా మొబైల్ మేకర్ లెనోవో అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. జెడ్ సిరీస్‌లో భాగంగా అదిరిపోయే ఫీచర్లతో జెడ్6 ప్రొ పేరుతో లెనోవో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. 100 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ హైపర్ విజన్ కెమెరాతోపాటు, ఎలక్షన్ సందర్భంగా ఫేక్‌న్యూస్‌ను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన ఫేస్బుక్ కొత్త టూల్, వాట్సాప్ డార్క్‌మోడ్ అథెంటిఫికేషన్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. 100ఎంపీ కెమెరా సామర్థ్యం ఉన్న తొలి ఫోన్ ఇది. చైనా సోషల్ మీడియా వైబోలో కంపెనీ ఈ ఫోన్ కి సంబంధించిన ఇమేజ్, వీడియోలను అందుబాటులో వుంచింది. ఈఏడాది మొబైల్ వరల్డ్‌కాంగ్రెస్‌లో దీనిపై ప్రకటించిన సంస్థ జూన్ నెలలో మార్కెట్లలో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. లెనోవో జెడ్ 6 ఫీచర్స్: స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ 100 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ హైపర్ విజన్ కెమెరా ధర రూ31.990 (అంచనా) 3500 ఎంఎహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ ఐపిఎస్ ఎల్ సీడీ స్నాప్ డ్రాగన్ 835 126 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా