newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లగ్జైర్ సింగిల్ బ్లేడ్ ఫ్యాన్

09-03-202009-03-2020 16:41:20 IST
2020-03-09T11:11:20.426Z09-03-2020 2020-03-09T11:11:15.512Z - - 12-04-2021

లగ్జైర్ సింగిల్ బ్లేడ్ ఫ్యాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రయ్యిన తిరిగే ఫ్యాన్ అంటే అందరికీ ఇష్టమే. సాధారణంగా ఫ్యాన్లంటే మూడు రెక్కలు వుంటాయి. మరికొన్నిటికి నాలుగు రెక్కలు కూడా వుంటాయి. కానీ ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది. సీలింగ్ ఫ్యాన్లలోనూ అనేక మోడల్స్ వస్తున్నాయి. లగ్జైర్ సంస్థ లేటెస్ట్ టెక్నాలజీతో ఫ్యాన్ విడుదలచేసింది. ఈ ఫ్యాన్ ప్రత్యేకత ఏంటంటే.. ఒకే రెక్క కలిగి వుండడం. ఇది కూడా చాల స్టయిలిష్ గా వుంది.

ఈ మోడల్ పేరు LUX 1020. డిజైన్ రీసోర్స్ అవార్డ్స్ విన్నర్ అయిన ఈ సంస్థ హాలీవుడ్ తరహాలో మీ ప్లేస్ ని తక్కువగా ఆక్రమిస్తుంది. అంతేకాదు మంచి లుక్ కూడా కలిగి వుంటుంది. ఈ సింగిల్ బ్లేడ్ మోడల్ ఫ్యాన్ చాలా అల్ట్రామెడ్రన్ గా పనిచేస్తుంది. మంచి గాలిని కూడా అందిస్తుంది. ఇలాంటి తరహా సింగిల్ బ్లేడ్ ఫ్యాన్లు హాలీవుడ్ సినిమాలలో మనం చూస్తుంటాం. ఈ లగ్జరీ సీలింగ్ ఫ్యాన్ ఇండియిన్ మార్కెట్లో విడుదల చేసింది లగ్జైర్ సంస్థ. రోబో సినిమాలో కూడా ఈ తరహా సింగిల్ బ్లేడ్ ఫ్యాన్ వుపయోగించారు. 

ఈ సింగిల్ బ్లేడ్ 43 అంగుళాలు కలిగి వుంటుంది. కటింగ్ ఎడ్జ్, స్విర్ల్ సూట్స్, మోడ్రన్ ఇంటీరియర్ డెకాలర్, క్రియేటివ్ టచ్, ఏరో డైనమిక్స్ కలిగి ఉంటుంది. మంచి ఎయిర్ ఫ్లో తో పాటే 4100 సీఎఫ్ఎం, పవర్ సేవింగ్ మోడల్ ఆప్షన్ వుంది. ఈ ఫ్యాన్ ఎలాంటి సౌండ్ చేయకుండా విద్యుత్ వినియోగం తక్కువగా తీసుకుంటుంది. రాడ్ లేకపోయినా ఈ ఫ్యాన్ బిగించుకోవడం చాలా సులువు.  అల్యుమినియంతో ఫినిష్ చేశారు. మ్యాట్ వైట్, ఫుల్ మ్యాట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 15 సంవత్సరాల మోటార్ వారంటీ దీని ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది. ఈ ఫ్యాన్ ఖరీదు అక్షరాలా 92 వేల రూపాయలు. కాస్త ఖరీదు ఎక్కువైనా దీని లుక్ చూస్తే సంపన్నులు వదిలి పెట్టరు. ఈ ఫ్యాన్ స్పేసం తక్కువ ఆక్రమించడమే కాదు అత్యాధునికమయిన లుక్ అందిస్తుంది. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle