newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రోబోలు దున్నేస్తున్నాయ్..

01-12-201801-12-2018 11:46:16 IST
Updated On 01-12-2018 11:46:14 ISTUpdated On 01-12-20182018-12-01T06:16:16.190Z01-12-2018 2018-12-01T06:16:14.068Z - 2018-12-01T06:16:14.072Z - 01-12-2018

రోబోలు దున్నేస్తున్నాయ్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఖర్చులు పెరిగిపోయాయి.. నీటి వినియోగం కూడా పెరిగింది. తగుతున్న వనరుల నేపథ్యంలో వ్యవసాయరంగంలో ఆధునిక పోకడలు దిగుబడులను రెట్టింపు చేస్తున్నాయి. మనుషుల ప్రమేయం తక్కువగా, చెమటలు పట్టకుండానే విదేశాల్లో రైతులు ఎన్నో పంటలు పండిస్తున్నారు. లండన్‌లో డ్రోన్లతో, రోబోలతో పంటలు పండించి దిగుబడిని అనూహ్యంగా పెంచారు. రోబోల సాయంతో అయిదు టన్నుల బార్లే ధాన్యాన్ని పండించారు. రోబో, డ్రోన్లలతో వ్యవసాయం చేయడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్ లోని హ్యాంప్‌షైర్‌లో హ్యాండ్స్ ఫ్రీ హెక్టార్ అనే విధానంలో మానవ శ్రమ లేకుండా ఈ వ్యవసాయం చేపట్టారు. మెషీన్లు, రోబోలు, సాఫ్ట్‌వేర్‌లతోనే వ్యవసాయం చేసి పంట పండించారు. భూమిని చదును చేయడం, విత్తనాలు నాటడం, ఎరువులు చల్లడం, పంటను కోయడం.. వంటి పనులన్నింటి రోబోలతో చేయించారు.  రోబోటిక్ టెక్నాలజీ ద్వారా దిగుబడి పెంచుకోవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. రాబోయే రోజుల్లో ప్రపంచ జనాభాకు కావలసిన ఆహారాన్ని రోబోల ద్వారా పండించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

  • Image result for robots in agriculture
బ్రిటన్‌‌‌‌‌‌కు చెందిన హార్పర్ ఆడమ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నూతనంగా ఈ ప్రయోగాన్ని చేపట్టి విజయం సాధించారు. జేమీ బట్లర్ అనే రైతు రోబోలను తన వ్యవసాయక్షేత్రంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ రోబో పేరు టామ్. పొలంలో తిరుగుతూ... పంటలను ఆశించే చీడ, పీడలను కూడా సమర్థంతా నిర్మూలిస్తోంది రోబో. జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించి రోబో పొలంలో తిరుగుతూ ఉంటుంది. 20 మంది రైతులు అగ్రి స్టార్టప్‌ల ద్వారా రోబోలతో వ్యవసాయం ఎలా చేయాలో తెల్సుకున్నారు. ప్రయోగాత్మకంగా వాటిని పరిశీలించి... మంచి ఫలితాలు సాధించారు. స్మాల్ రోబోటిక్ కంపెనీ సీఈవో బెన్ స్కాట్ రాబిన్సన్ ఈ రోబోలను రైతులందరికీ అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2021 నాటికి ఈ రోబో వ్యవసాయం మరింత పెరగడం ఖాయంగా చెబుతున్నారు. ఒక హెక్టార్ కు కావలసిన రోబోలను కంపెనీ 765 డాలర్ల ప్రాథమిక ధరతో అందిస్తోంది. మన భారతీయ కరెన్సీతో ఏడాదికి 55 వేల రూపాయల వరకూ అవుతుంది. ఈ రోబోలు భారతదేశంలోనూ సేవలు అందించేందుకు మరింత సమయం పడుతుందంటున్నారు. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle