రెడ్ మీ 9 స్మార్ట్ ఫోన్ ... ల్యాప్ ట్యాప్ కూడా రెడీ
09-06-202009-06-2020 15:28:11 IST
Updated On 09-06-2020 17:16:04 ISTUpdated On 09-06-20202020-06-09T09:58:11.709Z09-06-2020 2020-06-09T09:53:05.518Z - 2020-06-09T11:46:04.648Z - 09-06-2020

స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు లేకుండా రోజు గడవదు. లాక్ డౌన్ టైంలో టెక్నాలజీ విషయంలో కంపెనీలు ఆచితూచి స్పందించాయి. రెడ్ మీ సంస్థ మరో స్మార్ట్ ఫోన్ విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ నెల 25న రెడ్మి 9ను లాంచ్ చేయనున్నారు. రెడ్మి 9 లాంచ్ చేసిన తర్వాత రెడ్మి 9A, 9Cలను కూడా విడుదల చేయనుంది.రెడ్ మీ 9 లో అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ మోడల్స్ 34 జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యాం, 64 జీబీ, 4 జీబీ ర్యాంలో అందుబాటులోకి రానుంది.
స్పెసిఫికేషన్లు:
*3జీబీ ర్యామ్, 34 జీబీ స్టోరేజ్
* ధర రూ. 10,500
* 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ధర రూ.11,200
* రెడ్మీ 9 ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
* మీడియాటెక్ హీలియో జీ70
* ప్రధాన కెమెరా సెటప్.. 13 మెగా పిక్సెల్ సెన్సార్, 8 మెగా పిక్సెల్ సెన్సార్
* 5 మెగా పిక్సెల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ సెన్సార్
* 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
* యూఎస్బీ టైప్పోర్ట్, 3.5 ఎమ్ఎంఎం హెడ్‌ఫోన్ జాక్
* ఐఆర్ బ్లాస్టర్ లాంటి అత్యుధునికి సాంకేతికత
రెడ్ మీ నోట్ బుక్

షావోమీ సంస్థ స్మార్ట్ ఫోన్లతో పాటు ల్యాప్ ట్యాప్ కూడా విడుదలచేసింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలను అందబాటు ధరల్లో తీసుకొచ్చి వినియోగదారులను విపరీతంగా ఆకర్షించిన షావోమి నోట్‌బుక్‌ను భారతదేశంలో లాంచ్ చేయనుంది. షావోమి రెడ్‌మిబుక్ పేరుతో దీన్ని ఈ నెల 11 వతేదీన ఆవిష్కరించనుంది. ఎంఐ నోట్‌బుక్ జూన్ 11న భారతదేశంలో ప్రత్యేకంగా ప్రారంభించబోతున్నట్లు షావోమి ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని, ఇండియాలోనే తయారు చేసిన వీటిని తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల హెచ్‌పీ ఆపిల్, డెల్, లెనోవా వంటి టాప్ బ్రాండ్లకు పోటీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
రెడ్ మీ ల్యాప్ ట్యాప్ స్పెసిఫికేషన్లు:
*ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్
* 35 నిమిషాల్లో 0-50 శాతం వరకూ రీఛార్జ్
*13.3-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే (యాంటీ గ్లేర్ )
*1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్
*10వ జనరేషన్ ఇంటెల్ కోర్ 5, 7 ప్రాసెసర్
*ఈ ల్యాప్ ట్యాప్ ధర రూ. 47,490, రూ. 54,800

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా