newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రెడ్ మీ 9... రూ.10వేల లోపు ధరలో అదరగొట్టే ఫీచర్స్

01-09-202001-09-2020 16:16:13 IST
Updated On 01-09-2020 17:26:52 ISTUpdated On 01-09-20202020-09-01T10:46:13.175Z01-09-2020 2020-09-01T10:46:11.237Z - 2020-09-01T11:56:52.755Z - 01-09-2020

రెడ్ మీ 9... రూ.10వేల లోపు ధరలో అదరగొట్టే ఫీచర్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
షావోమీ సంస్థ భారత్ లో తన మార్కెట్ పరిధిని విస్తరించుకుంటోంది. 10 వేలలోపు ఫోన్లను ఇప్పటికే విడుదల చేసిన రెడ్ మీ9 లాంచ్ చేసింది. ఇంతకుముందే రెడ్ మీ ప్రైమ్ ఆగస్టులో విడుదల చేసింది. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లేను అందించారు. వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ కలిగి వుంది. గతేడాది లాంచ్ అయిన రెడ్ మీ 8కు తర్వాతి వెర్షన్ ఇది. రెడ్ మీ 9 ధరలోనే రెండు వేరియంట్లు అందుబాటులోకి తెచ్చింది. 

రెడ్ మీ 9 స్పెసిఫికేషన్లు

* వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లే

*6.53 అంగుళాల హెచ్ డీ+ డాట్ డిస్ ప్లే

*5000 ఎంఏహెచ్ బ్యాటరీ

*64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999

*128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999

*కార్బన్ బ్లాక్, స్కై బ్లూ, స్పోర్టీ ఆరెంజ్ కలర్స్

*మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ 

*4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ 

*వెనకవైపు రెండు కెమెరాలు

*ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టం

*10W ఫాస్ట్ చార్జింగ్

*4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0

*  3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ 

*వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఆగస్టు 31వ తేదీన అమెజాన్, ఎంఐ.కాంల్లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. తర్వాత ఆఫ్ లైన్ లో కూడా దీని సేల్ ప్రారంభం అయింది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 512 జీబీ వరకు పెంచుకోవచ్చంటోంది ఎంఐ. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle