రెడ్ మీ 9 ప్రైమ్.. రెండు స్మార్ట్ ఫోన్లు
05-08-202005-08-2020 12:14:12 IST
2020-08-05T06:44:12.104Z05-08-2020 2020-08-05T06:43:12.562Z - - 19-04-2021

కరోనా వైరస్ ప్రభావం వున్నా ఆయా స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త డిజైన్ ఫోన్లు విడుదలచేస్తున్నాయి. భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో షియామీ తన స్థానాన్ని కాపాడుకుంటోంది. చైనా వ్యతిరేక ప్రభావం వున్నా షియామీ తక్కువ ధరలో ఫోన్లు విడుదల చేస్తూనే వుంది. తాజాగా రెడ్మి 9 ప్రైమ్ పేరుతో రెండు మోడల్స్ స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్లు ఆగస్టు 17వ తేదీ నుంచి అమెజాన్ , ఎంఐ స్టోర్ల ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. నాలుగు రంగుల్లో రెడ్మి 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ లభ్యం. అలాగే ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ ద్వారా ఆగస్టు 6 న ఉదయం 10 గంటలకు ఈ స్మార్ట్ఫోన్ దేశంలో తొలిసారి కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. గతంలో తాము విడుదలచేసిన స్మార్ట్ ఫోన్లలాగే ఈ ఫోన్లు కూడా మంచి ఆదరణ చూరగొంటాయని ఆశిస్తున్నామని కంపెనీ తెలిపింది. రెడ్ మీ 9 ప్రైమ్ స్పెసిఫికేషన్లు: * 6.53 అంగుళాల డిస్ ప్లే * 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ * ఆండ్రాయిడ్ 10 * మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్ * 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా * 13 8+5+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా * 5020 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం * 4 జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్ ధర రూ.11,999 రూపాయలు 4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ ధర 9999 రూపాయలు

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా