newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

రెడ్ మీ 7 ఎ.. ధర ఎంతో తెలుసా?

08-07-201908-07-2019 16:19:36 IST
2019-07-08T10:49:36.437Z08-07-2019 2019-07-08T10:49:25.841Z - - 19-10-2019

రెడ్ మీ 7 ఎ.. ధర ఎంతో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమీ మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునేందుకు రంగంలోకి దిగింది. గతంలో విడుదల చేసిన రెడ్ 5ఎ, 6ఎ తరహాలోనే రెడ్ మీ 7 ఎ ఫోన్ మార్కెట్లోకి దింపేసింది.

గత మోడళ్ళ తరహాలోనే ఈ ఫోన్ కూడా తక్కువ ధరకే అందిస్తున్నారు.  ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయించనున్నారు. రూ.5,505 ధరకు ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచారు. ఇంత తక్కువ ధరకు రెడ్ మీ 7 ఎ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే లక్షలాది యూనిట్లు అందుబాటులో ఉంచామని కంపెనీ పేర్కొంది. 

రెడ్‌మీ 7ఎ ఫీచర్లు…

*5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

*1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్

* 2 జీబీ ర్యామ్

* 16/32 జీబీ స్టోరేజ్

* 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

* ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్

*13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా

*5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

*వైర్‌లెస్ ఎఫ్‌ఎం, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

* బ్లూటూత్ 5.0

*4000 ఎంఏహెచ్ బ్యాటరీ


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle