రెడ్ మీ నోట్ 8.. ఎలా వుంటుందో తెలుసా?
17-08-201917-08-2019 15:09:21 IST
2019-08-17T09:39:21.029Z17-08-2019 2019-08-17T09:37:57.770Z - - 17-04-2021

షియోమీ సంస్థ తాజాగా రెడ్ మీ నోట్ 8 ఫోన్ ని ఈ నెలలోనే చైనా మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెలాఖరుకి ఇండియన్ మార్కెట్లోకి రానుంది. 64 మెగా పిక్సెల్ కెమేరా దీని ప్రత్యేకత. ఇది క్వాడ్ కెమేరా సెట్ అప్ తో లభిస్తుంది. ఆగస్టు మొదటివారంలో ఈ ఫోన్ ఉత్పత్తి ప్రారంభమయింది. ఈ కెమేరా కోసం శాంసంగ్ ISOCELL Bright GW1 ఇమేజ్ సెన్సార్ వాడింది. ఈ సెన్సార్ వల్ల మంచి ఇమేజ్ క్వాలిటీ లభిస్తుంది. రియల్ టైం హెచ్ డి ఆర్ 100 డెసిబుల్స్ దాకా అందుబాటులోకి వస్తుంది. ఈ గేమింగ్ ఫోన్ ధర మాత్రం వెల్లడించలేదు. రెడ్ మీ నోట్ 8 స్పెసిఫికేషన్స్ * 64 మెగా పిక్సెల్ కెమేరా * ISOCELL Bright GW1 ఇమేజ్ సెన్సార్ * రియల్ టైం హెచ్ డి ఆర్ 100 డెసిబుల్స్ * 9248×6936 పిక్సెల్ రిజల్యూషన్ * 19 ఎంబి సైజ్ ఇమేజ్ * 18W ఫాస్ట్ ఛార్జింగ్ *మీడియా టెక్ హీలియో G90టి చిప్ సెట్ * ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవకాశం లేదు

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా