newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

రెడ్ మీ నోట్ 7 ప్రో ధర తగ్గిందోచ్..

09-10-201909-10-2019 12:18:30 IST
Updated On 09-10-2019 12:37:56 ISTUpdated On 09-10-20192019-10-09T06:48:30.993Z09-10-2019 2019-10-09T06:48:28.711Z - 2019-10-09T07:07:56.480Z - 09-10-2019

రెడ్ మీ నోట్ 7 ప్రో ధర తగ్గిందోచ్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
షావోమీ తన ఫేమస్ మొబైల్ ధరను తగ్గించింది. 2000 తగ్గింపు ధరతో ఈ మొబైల్ అమ్ముతోంది. రెడ్ మీ నోట్ 8 ప్రో విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో రెడ్ మీ నోట్ 7 ప్రో ధరను పర్మినెంట్ కట్ ఇచ్చింది.

ఇటీవల జరిగిన ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో తొలిసారిగా ఈ మొబైల్ ధరను తగ్గించింది. అయితే ఇది సేల్ కోసమే అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ధరను శాశ్వతం చేసేసింది. 

రెడ్ మీ నోట్ 7 ప్రో ధరల తగ్గింపలో పండగ సందర్భంగా కొనుగోలుదారులను ఆకట్టుకోవడం కూడా  ఒక ఆలోచనే.  దీంతో ఇప్పుడు తాజా ధరలతో  ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌ వెబ్‌సైట్లలో రెడ్ మీ నోట్ 7 ప్రోను కొనుగోలు చేయొచ్చు. రూ.13,999గా ఉన్న 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్‌ ధర తగ్గింపు తర్వాత రూ.11,999కే లభ్యమవుతోంది. రూ.15,999గా ఉన్న 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమొరీ  వేరియంట్‌ ఇకపై రూ.13,999 కే లభిస్తుంది. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్, 128జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ రూ.14,999కే అందుబాటులో ఉంటుంది. 

ఈ మొబైల్ స్పెసిఫికేషన్లు చూస్తే...  6.3 అంగుళాల పుల్‌ హెచ్‌డీ+ డాట్ నాచ్‌ డిస్‌ప్లే  ఉంటుుంది.  ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. క్వాల్ కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌ ఉంటుంది. వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సోనీ ఐఎమ్‌ఎక్స్‌ సెన్సర్‌తో 48 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా ఇస్తున్నారు. దీంతోపాటు 5 మెగాపిక్సెల్‌ సెకండరీ కెమెరా ఉపయోగించారు. ఇది డెప్త్ సెన్సర్ గా పని చేస్తుంది. 13 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, టైప్‌ - సి పోర్ట్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle