newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రెడ్ మీ కొత్త ఫోన్లు.. చూస్తే కొనకుండా ఉండలేరు!

12-03-202012-03-2020 17:52:58 IST
2020-03-12T12:22:58.065Z12-03-2020 2020-03-12T12:22:55.723Z - - 17-04-2021

రెడ్ మీ కొత్త ఫోన్లు.. చూస్తే కొనకుండా ఉండలేరు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెక్నాలజీ రంగంలో గంటకో కొత్త మోడల్ విడుదలవుతోంది. చైనాకు చెందిన షావోమీ సంస్థ కొత్తగా రెండు ఫోన్ మోడల్స్ విడుదల చేసింది. మిగిలిన కంపెనీలతో పోలిస్తే రెడ్ మీసంస్థ బడ్జెట్ ధరల్లోనే ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్, రెడ్‌మి నోట్ 9 ప్రో పేరుతో వీటిని గురువారం భారతీయ మార్కెట్లో విడుదల చే సింది. భారీ బ్యాటరీతోపాటు, క్వాడ్‌ కెమెరాలు, హోల్-పంచ్ డిస్‌ప్లే వంటి అనేక ప్రత్యేకతలు ఈ ఫోన్లలో ఉండడం విశేషం. ధర కూడా అందుబాటులోనే వుంది. 

రెడ్‌మి నోట్‌ 9 ప్రొ మ్యాక్స్‌ ప్రత్యేకతలు

* 6.67 అంగుళాల  డిస్‌ప్లే

* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్

* 1080x2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 

* ఆండ్రాయిడ్‌ 10

* 32 ఎంపీ సెల్పీకెమెరా

* 64+8 +5+2మెగాపిక్సెల్ రియర్‌  క్వాడ్‌  కెమెరా

* 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌

* 5020 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం 

* ఔరా బ్లూ,  గ్లేసియర్‌ వైట్‌, బ్లాక్‌ కలర్‌

* 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,999

* 6జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ రూ. 16,999

* 8 జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ రూ. 18,999

రెడ్ మీ నోట్ 9

రెడ్ మీ నోట్ 9 కాస్త తక్కువ ధరకే మంచి ఫీచర్లతో అందిస్తోంది. దీనిని యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా రూపొందించామని కంపెనీ చెబుతోంది. 

రెడ్‌మి నోట్‌ 9 ప్రొ ప్రత్యేకతలు 

* 6.67 అంగుళాల  డిస్‌ప్లే

* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్

* 1080x2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 

* ఆండ్రాయిడ్‌ 10

* 16 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా

* 48+8+ 5+ 2-మెగాపిక్సెల్ రియర్‌  క్వాడ్‌  కెమెరా

* 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌

*  5020 ఎంఏహెచ్‌బ్యాటరీ సామర్థ్యం

* 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ రూ.  12,999

* 6జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ రూ. 15,999

* ఔరా బ్లూ,  గ్లేసియర్‌ వైట్‌, బ్లాక్‌ కలర్‌ 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle