newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

రెడ్‌మి నోట్ 8 ...న్యూలుక్ అదుర్స్

02-12-201902-12-2019 13:32:30 IST
Updated On 02-12-2019 13:32:28 ISTUpdated On 02-12-20192019-12-02T08:02:30.658Z02-12-2019 2019-12-02T08:01:50.436Z - 2019-12-02T08:02:28.882Z - 02-12-2019

రెడ్‌మి నోట్ 8 ...న్యూలుక్ అదుర్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వినియోదారుల అభిరుచికి తగ్గట్టుగా మొబైల్ తయారీ కంపెనీలు గంటకో స్మార్ట్ ఫోన్ విడుదలచేస్తున్నాయి. చైనా కంపెనీ షియోమీ తాజాగా కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలచేసింది. రెడ్‌మి నోట్ 8 కాస్మిక్ పర్పుల్ కలర్ వేరియంట్ అమెజాన్‌, ఎంఐ.కాం ద్వారా అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కొత్త కాస్మిక్ పర్పుల్ కలర్ ఎంపికతో పాటు, ఇతర కలర్‌ ఆప్షన్లలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తుంది. ఈ ఫోన్ మోడల్, ఫీచర్లు అదిరిపోయాయి. ధర కూడా బడ్జెట్లో ఉండడంతో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. 

రెడ్‌మీ నోట్ 8  ఫీచర్లు:

* 6.39 అంగుళాల  ఫుల్‌ హెచ్‌డి  డిస్‌ప్లే

* 1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్‌

* ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665  సాక్‌ 

* ఆండ్రాయిడ్ 9 పై

* 48+8+2+2 ఎంపీ క్వాడ్‌ కెమెరా 

* 13 ఎంపీ సెల్పీ కెమెరా  

* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

* 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ రూ. 9,999  

* 6జీబీ  ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌  రూ. 12,999

* ఫాస్ట్ ఛార్జింగ్.. ఇంకెందుకు ఆలస్యం.. ఇవాళే ఈ ఫోన్ స్వంతం చేసుకోండి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle