రెడ్మి కే 20 ప్రొ...రేటెంతో తెలుసా?
17-07-201917-07-2019 15:40:38 IST
2019-07-17T10:10:38.304Z17-07-2019 2019-07-17T10:10:36.372Z - - 11-04-2021

చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి ఇండియాలో దూసుకుపోతోంది. రెడ్మి కే 20 ప్రొ పేరుతో వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఫోన్‌ను ఇండియాలో విడుదల చేస్తున్నట్టు చేసింది. రెడ్మి కే 20, రెడ్మి కే20 ప్రొ స్మార్ట్ఫోన్లతోపాటు స్పెషల్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. దీని ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.4.8 లక్షలు. గోల్డ్ అండ్ డైమండ్ ఎడిషన్‌గా దీన్ని ఆవిష్కరిస్తారు. ఇక బ్లూ,రెడ్, బ్లాక్ రంగుల్లో లభ్యం కానున్న రెడ్‌మికే 20 ప్రొ బేస్ 6జీబీ, 64జీబీ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ధర రూ. 24,900 ఉంటుందని అంచనా. వీటి ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. కే 20 ప్రొ ప్రత్యేకతలు: * 6.39 ఫుడ్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే * 1080x2340 పిక్సెల్స్‌రిజల్యూషన్ * 48+13+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా * 13+8 ఎంపీ సెల్ఫీ కెమెరా * 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 25,900 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 27,900 6 జీబీ ర్యామ్ , 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 29,900 గోల్డ్ అండ్ డైమండ్ ఎడిషన్ ధర రూ. 4 లక్షలు 80 వేలు

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా