newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

రూ.70 వేల శాంసంగ్‌ ఫోన్‌ రూ. 14 వేలకే

21-03-202021-03-2020 15:38:00 IST
Updated On 21-03-2020 16:10:16 ISTUpdated On 21-03-20202020-03-21T10:08:00.008Z21-03-2020 2020-03-21T10:07:49.503Z - 2020-03-21T10:40:16.591Z - 21-03-2020

రూ.70 వేల శాంసంగ్‌ ఫోన్‌ రూ. 14 వేలకే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ‘బిగ్‌ షాపింగ్‌ డేస్‌’ పేరుతో  లాంచ్‌ చేసిన స్పెషల్‌ సేల్‌ ద్వారా ఒప్పో, శాంసంగ్‌ రియల్‌మి తదితర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది.  మార్చి 19 నుంచి 22 వరకు  ఈ సేల్‌  నిర్వహించనుంది.  

ముఖ్యంగా  శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 9 ప్లస్‌పై  భారీ తగ్గింపు ఆఫర్‌ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. 6 జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌ ధరను దాదాపు 60 వేలకు పైగా తగ్గింపుతో అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు కొనుగోలుపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ లభ్యం. మూడు రంగుల్లో  ఇది  లభిస్తోంది. అలాగే 12100 దాకా ఎక్చేంజ్ ఆఫర్‌ కూడా వుంది. 

ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్9 స్మార్ట్ ఫోన్ ధర భారత్‌లో రూ. 19.999ల నుంచి ప్రారంభమవుతోంది. ఇది 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. అదే 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజి మోడల్ ధర 24,999 వేలు. దీని వాస్తవ ధర 75 వేల రూపాయలు కాగా బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ సందర్భంగా 25 వేల రూపాయలకే అమ్ముతున్నట్లు ప్లిఫ్ కార్ట్ ప్రకటించింది.

4జీబీ రామ్, 64జీబీ స్టోరేజి మోడల్‌ని రూ. 19,999కి ఆఫర్ చేస్తున్నప్పటికీ ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ఈఎమ్ఐ లావాదేవీతో కొంటే రూ.  18 వేల రూపాయలకే ఈ మొబైల్ కస్టమర్లకు అందుతుంది. అదనంగా పాత డివైస్‌ని మార్చుకుంటే మరొక 12,100ల డిస్కౌంటును కూడా ప్లిఫ్ కార్డ్ ప్రతిపాదిస్తోంది. అంటే ఈ ఫ్లాగ్ షిప్ డివైస్‌ని రూ.15,000లకే కొనవచ్చన్నమాట. పైగా ఆక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే మరొక 5 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే మొత్తం మీద రూ.14,000కే శాంసంగ్ ఎస్9 స్మార్ట్ ఫోన్ లభ్యమవుతుందన్నమాట. 

ఇంత తక్కువ రేట్లకు ఎస్9 స్మార్ట్ ఫోన్ దొరకటం అసాధ్యం కాబట్టి ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని ప్లిఫ్ కార్ట్ పిలుపునిస్తోంది.

ఈ ఆఫర్ మార్చి 19 నుంచి 22 వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన కస్టమర్లు వెంటనే స్పందించవచ్చు

అసలు ధర రూ. 70 వేలు 

ఆఫర్‌ ధర  రూ. 19,999 వేలు

అన్ని డిస్కౌంట్లు వాడుకోగలిగితే శాంసంగ్ ఎస్ 9 4జిబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 14 వేలలోపే లభ్యమవుతుంది. ఇంతకు మించిన మంచి బేరం ఇక లేనట్లే మరి.

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు 

  • 6.2 డిస్‌ప్లే
  • 1440x2960 రిజల్యూషన్‌
  • ఆండ్రాయిడ్‌ 8 ఓరియో
  • 6జీబీ ర్యామ్‌ 64జీబీ స్టోరేజ్‌ 
  • 12+12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
  • 8ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
మొబైల్ రీఛార్జ్ ఇబ్బందులకు చెక్.. ఏటీఎంకి వెళితే చాలు

మొబైల్ రీఛార్జ్ ఇబ్బందులకు చెక్.. ఏటీఎంకి వెళితే చాలు

   7 hours ago


సూపర్ మార్కెట్ వద్దు.. ఆన్‌లైన్ డెలివరీ ముద్దు

సూపర్ మార్కెట్ వద్దు.. ఆన్‌లైన్ డెలివరీ ముద్దు

   9 hours ago


నిత్యావసరాల సరఫరాకు సరికొత్త మార్గం.. నైబర్‌వుడ్ సప్లై యాప్

నిత్యావసరాల సరఫరాకు సరికొత్త మార్గం.. నైబర్‌వుడ్ సప్లై యాప్

   07-04-2020


ఆపిల్ నయా అవతార్.. అప్పుడు మాస్కులు.. ఇప్పుడు ఫేస్ షీల్డ్స్

ఆపిల్ నయా అవతార్.. అప్పుడు మాస్కులు.. ఇప్పుడు ఫేస్ షీల్డ్స్

   07-04-2020


వాట్సాప్ హ్యాకింగ్‌తో కుటుంబాలు, మిత్రులకు చేటు

వాట్సాప్ హ్యాకింగ్‌తో కుటుంబాలు, మిత్రులకు చేటు

   05-04-2020


క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ యాప్‌లతో ఉపయోగమెంతో?

క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ యాప్‌లతో ఉపయోగమెంతో?

   04-04-2020


కరోనా వైరస్ నుంచి రక్షణకు ‘ఆరోగ్యసేతు’ యాప్

కరోనా వైరస్ నుంచి రక్షణకు ‘ఆరోగ్యసేతు’ యాప్

   03-04-2020


కరోనాపై యుద్ధానికి గూగుల్, టిక్ టాక్ భారీ సాయం

కరోనాపై యుద్ధానికి గూగుల్, టిక్ టాక్ భారీ సాయం

   02-04-2020


కరోనా బాధితుల కోసం ఫోన్ పే ఇన్స్యూరెన్స్

కరోనా బాధితుల కోసం ఫోన్ పే ఇన్స్యూరెన్స్

   02-04-2020


హానర్ నయా స్మార్ట్ ఫోన్.. ధర కాస్త ఎక్కువే

హానర్ నయా స్మార్ట్ ఫోన్.. ధర కాస్త ఎక్కువే

   01-04-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle