రూ.3999కే ఆంబ్రేన్ ఇండియా పోర్టబుల్ స్పీకర్
24-01-202024-01-2020 15:27:18 IST
2020-01-24T09:57:18.986Z24-01-2020 2020-01-24T09:57:13.128Z - - 20-04-2021

ప్రముఖ ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్, పవర్ బ్యాంక్ ల తయారీ సంస్థ ఆంబ్రేన్ ఇండియా కొత్తగా మార్కెట్లోకి విడుదలచేసింది పోర్టబుల్ ఫైర్ బూమ్ స్పీకర్. ఈ స్పీకర్ మీ ప్రయాణాల్లోనూ మంచి అనుభూతిని అందిస్తుంది. ఎక్కడికి వెళ్లినా మీతో పాటు తీసుకెళ్లేలా ఈ రోబస్ట్ స్పీకర్ డిజైన్ చేసినట్టు కంపెనీ చెబుతోంది. ఆంబ్రేన్ ఈ టూ ఇన్ వన్ స్పీకర్ ధర కేవలం రూ.3999 మాత్రమే. డిటాచ్ బుల్ ట్విస్ట్ అండ్ సెపరేట్ ఆఫ్షన్ తో ఈపోర్టబుల్ స్పీకర్ వాడుకోవచ్చు. రెండు ఇండివిడ్యువల్ స్పీకర్లను మీకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు. ఈస్పీకర్లు 10వాట్స్ కలిగి వుంటాయి. ఐపిఎక్స్ 7 వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ కలిగి వుంటుంది. స్టాండ్ తో లభించే ఈ పోర్టబుల్ స్పీకర్ హ్యాండీతో టీడబ్ల్యుఎస్ (ట్రూ వైర్ లెస్ స్టీరియో) మోడల్ లో లభిస్తుంది. 20 వాట్స్ హెచ్ డీ సర్వౌండ్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ తో అందుబాటులో ఉంటుంది. ఫుల్ బ్యాలెన్స్ డ్ నాయిస్ లెస్ సౌండ్ అందుకోవచ్చు. ఫైర్ బూమ్ ద్వారా 360 డిగ్రీల రేంజ్ లో సౌండ్ అందరికీ సమానంగా వినిపిస్తుంది. ఈ ఫైర్ బూమ్ స్పీకర్లకు వుండే బ్యాటరీ సామర్ధ్యం 3000 ఎంఎహెచ్. దీని ద్వారా 8 గంటల పాటు నాన్ స్టాప్ మ్యూజిక్ అందుకోవచ్చు. బ్యాగ్ లో కూడా తీసుకెళ్ళవచ్చు. సిలికాన్ కవర్ తో సేఫ్టీకి ఢోకాలేదు. ఆంబ్రేన్ సంస్థ ఏడాదిపాటు ఈ స్పీకర్లకు వారంటీ అవకాశం ఇస్తోంది. ఒకవేళ ఈ స్పీకర్లు మీకు నచ్చకపోతే ఎలాంటి షరతులు లేకుండా వెనక్కి తీసుకుంటుంది కంపెనీ. రిటైల్, ఈకామర్స్ వెబ్ సైట్లలో ఈ స్పీకర్లను కొనుగోలు చేయవచ్చు.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా