newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రూ.101కే వివో స్మార్ట్‌ ఫోన్‌.. అయితే షరతులు వర్తిస్తాయి

18-10-201918-10-2019 17:09:15 IST
2019-10-18T11:39:15.848Z18-10-2019 2019-10-18T11:39:08.395Z - - 10-04-2021

రూ.101కే వివో స్మార్ట్‌ ఫోన్‌.. అయితే షరతులు వర్తిస్తాయి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివో ఫోన్లను ఇన్నాళ్లూ ఆన్‌లైన్‌లోనే నోకాస్ట్‌ ఈఎంఐతో కొనుంటారు. ఇకపై ఆఫ్‌లైన్‌ స్టోర్‌లోనూ అలాంటి ఆప్షన్‌ తీసుకొచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా ఈ సరికొత్త ఆఫర్‌ను అనౌన్స్‌ చేసింది. వివో ప్రకటన ప్రకారం చూస్తే...  అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో రూ.101కే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందించనుంది. అయితే ఇది డౌన్‌ పేమెంట్‌ అమౌంటే. ఫోన్‌ ధరలో మిగిలిన డబ్బుల్ని ఈఎంఐల రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది.  అక్టోబరు 18 నుంచి అక్టోబరు 31 వరకు ఈ ఆప్షన్‌ అందిస్తున్నారు. 

వివో తాజా మోడళ్లు వివో వి17 ప్రో, వివో వి15 ప్రో, వివో వి15, వివో ఎస్‌1, వివో వై17, వివో  వై12, వివో వై12, వివో జెడ్‌1ఎక్స్‌ మొబైళ్లు ఈ పథకం కింద ఆఫ్‌లైన్‌స్టోర్స్‌లో అందించబోతున్నారు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా తొలుత రూ. 101 చెల్లించాలి. ఆ తర్వాత దుకాణదారు చెప్పినట్లుగా వాయిదాల రూపంలో మిగిలిన డబ్బులు చెల్లించాలి. మీరు ఎంచుకున్న మొబైల్‌ బట్టి మీరు కట్టాల్సిన నెలవారీ వాయిదా  ఉంటుంది. ఈఎంఐలు రూ.926 నుంచి ప్రారంభమవుతాయి. దీంతోపాటు మొబైళ్ల కొనుగోలుపై వివిధ బ్యాంకు కార్డులపై రాయితీ కూడా ఉంటుంది. 

డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ ద్వారా ఫోన్‌ కొనుగోలు చేసేవారికి పది శాతం రాయితీ అందిస్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను వినియోగిస్తే ఐదు శాతం క్యాష్‌బ్యాకే వస్తుంది. ఐడిఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హోమ్‌ క్రెడిట్‌, హెచ్‌డిబి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌పై జీరో ప్రాసెసింగ్‌ రుసుముతో నో కాస్ట్‌ ఈఎంఐ ఇవ్వనున్నట్లు వివో తెలిపింది. దీంతోపాటు కొన్ని మొబైల్స్‌పై జీరో డౌన్‌ పేమేంట్‌ సదుపాయాన్ని కూడా అందించబోతున్నారు. ఇది మ్యాగ్జిమమ్‌ 12 నెలల వరకు ఉంటుంది. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   2 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle