newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రూ.10,000 లోపు బెస్ట్ బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఇవీ

24-08-202024-08-2020 09:39:01 IST
Updated On 24-08-2020 13:53:18 ISTUpdated On 24-08-20202020-08-24T04:09:01.199Z24-08-2020 2020-08-24T04:07:39.267Z - 2020-08-24T08:23:18.683Z - 24-08-2020

రూ.10,000 లోపు బెస్ట్ బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఇవీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్ ఫోన్ వాడాల‌ని అంద‌రికీ ఉంటుంది. కానీ, వేల‌ల్లో డ‌బ్బులు పెట్ట‌లేక స్మార్ట్ ఫోన్ కొనేందుకు చాలా మంది వెన‌కాడుతుంటారు. అయితే, స‌రిగ్గా వెత‌కాలే కానీ రూ.10 వేల లోపే మంచి బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటో ఓసారి చూద్దాం.

రెడ్‌మి 9 ప్రైమ్‌

Redmi 9 Prime Price in India, Full Specs - 23rd August 2020 | Digit

ధ‌ర‌: రూ.9999

డిస్‌ప్లే: 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ + ఎల్‌సీడీ

రేర్ కెమెరా: 13ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2 ఎంపీ

ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ

బ్యాట‌రీ: 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌

3 జీబీ ర్యామ్‌, 32 జీబీ మెమొరీ

రియ‌ల్‌మీ నార్జో 10ఏ

Realme Narzo 10 First Impressions - NewsPaper

ధ‌ర‌: రూ.8,499

డిస్‌ప్లే: 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ + ఎల్‌సీడీ

రేర్ కెమెరా: 12 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ

ఫ్రంట్ కెమెరా: 5 ఎంపీ

బ్యాట‌రీ: 5,000 ఎంఏహెచ్‌

3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంట‌ర్నెల్ మెమొరీ

రియ‌ల్‌మి సీ12

Realme C12, Realme C15 budget smartphones launched in India: Price ...

ధ‌ర‌: రూ.8,999

డిస్‌ప్లే: 6.5 ఇంచెస్ హెచ్‌డీ + ఐపీఎస్ ఎల్‌సీడీ

రేర్ కెమెరా: 13 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ

ఫ్రంట్ కెమెరా: 5 ఎంపీ

బ్యాట‌రీ: 6,000 ఎంఏహెచ్‌

3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్నెల్ మెమొరీ

రియ‌ల్‌మీ సీ15

Realme C15 appeared in BIS certification, expected to launch soon ...

ధ‌ర‌: రూ.9,999

డిస్‌ప్లే: 6.5 ఇంచెస్ హెచ్‌డీ + ఎల్‌సీడీ

రేర్ కెమెరా: 13 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ

ఫ్రంట్ కెమెరా: 8 ఎంపీ

బ్యాట‌రీ: 6,000

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్నెల్ మెమొరీ

సాంసంగ్ గెలాక్సీ ఎం1

Samsung Galaxy M01 Price in Bangladesh, full Specs (Aug 2020 ...

ధ‌ర‌: రూ.8,499

డిస్‌ప్లే: 5.7 ఇంచెస్ హెచ్‌డీ

రేర్ కెమెరా: 13 ఎంపీ + 2 ఎంపీ

ఫ్రంట్ కెమెరా: 5 ఎంపీ

బ్యాట‌రీ: 4,000 ఎంఏహెచ్‌

3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్నెల్ మెమొరీ

రియ‌ల్‌మీ సీ3

Realme C3 hands-on review - GSMArena.com tests

ధ‌ర‌: రూ. 8,999

డిస్‌ప్లే: 6.5 ఇంచెస్ హెచ్‌డీ + ఎల్‌సీడీ

రేర్ కెమెరా: 12 ఎంపీ + 2 ఎంపీ

ఫ్రంట్ కెమెరా: 5 ఎంపీ

బ్యాట‌రీ: 5,000 ఎంఏహెచ్‌

ప్రాసెస‌ర్‌: హెలియో జీ70

3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్నెల్ మెమొరీ

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021

ఇంకా

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle