newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రూ.10 వేల‌కే నాలుగు కెమేరాల రియ‌ల్‌మి ఫోన్‌

21-08-201921-08-2019 12:33:14 IST
Updated On 21-08-2019 12:39:54 ISTUpdated On 21-08-20192019-08-21T07:03:14.826Z21-08-2019 2019-08-21T07:03:07.525Z - 2019-08-21T07:09:54.740Z - 21-08-2019

రూ.10 వేల‌కే నాలుగు కెమేరాల రియ‌ల్‌మి ఫోన్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భార‌త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన త‌క్కువ కాలంలోనే మంచి ఆద‌ర‌ణ పొందిన రియ‌ల్‌మి సంస్థ మ‌రో రెండు కొత్త ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. త‌క్కువ ధ‌ర‌ల‌కే అధునాత‌న ఫీచ‌ర్ల‌తో రియ‌ల్‌మి 5, రియ‌ల్‌మి 5 ప్రో స్మార్ట్‌పోన్ల‌ను రియ‌ల్‌మీ ఇండియా సీఈఓ మాధ‌వ్ శేత్ విడుద‌ల చేశారు. ఈ రెండు ఫోన్ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. ఈ ఫోన్లు ఈ నెల 27 నుంచి విక్ర‌యానికి రానున్నాయి. కాగా, రూ.10 వేల‌కే నాలుగు కెమెరాల ఫోన్‌ను తీసుకురావ‌డం మాత్రం సంచ‌ల‌నంగానే చెప్పాలి.

రియ‌ల్‌మి 5 ప్రో ఫీచ‌ర్లు

6.30 అంగుళాల డిస్‌ప్లే

712 ఏఐఈ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్‌

16 మెగా పిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా

48 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ + 2 + ఎంపీ రేర్ కెమెరా

4 జీబీ ర్యామ్‌

64 జీబీ స్టోరేజ్‌

4035 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ధ‌ర రూ.13,999

రియ‌ల్‌మి 5 ఫీచ‌ర్లు

6.50 అంగుళాల డిస్‌ప్లే

665 ఏఐఈ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్‌

13 మెగా పిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా

12 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ రేర్ కెమెరా

3 జీబీ ర్యామ్‌

32 జీబీ స్టోరేజ్‌

5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ధ‌ర రూ.9,999

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle