రియల్ మీ 5ఐ ..సూపర్ పెర్ఫార్మెన్స్ ఫోన్
10-01-202010-01-2020 13:29:21 IST
2020-01-10T07:59:21.491Z10-01-2020 2020-01-10T07:59:19.833Z - - 20-04-2021

రియల్ మీ అతి తక్కువ కాలంలో వినియోగదారుల మన్ననలు పొందింది. తాజాగా రియల్ మీ 5ఐ ఫోన్ విడుదల చేసింది. మిగతా పోటీ కంపెనీలకు ధీటుగా ఈ ఫోన్ ఫీచర్లు అదరగొడుతున్నాయి. ఈ మోడల్ ఫోన్ ని ఈనెల 9వ తేదీన విడుదల చేసింది. ఈ ఫోన్ లో నాలుగు కెమెరాలు, భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ లాంటి మెరుగైన ఫీచర్లతో, బడ్జెట్ ధరలో భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్కార్ట్, రియల్మి ద్వారా జనవరి15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ఫోన్ విక్రయాలు మొదలు కానున్నాయి. మీకు మంచి మొబైల్ ఎక్స్ పీరియన్స్ కావాలంటే ఈ ఫోన్ కొనుక్కోండి. రియల్మి 5ఐ ఫీచర్లు: * ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ * 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే * 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్ * ఆండ్రాయిడ్ 9.0 పై * 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ * 12+8+2+ 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా * 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా * 5000 ఎంఏహెచ్ బ్యాటరీ * ఈ మోడల్ ధర రూ.8999

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా