రియల్ మీ బడ్జెట్ ఫోన్ 3ఐ
20-07-201920-07-2019 18:50:54 IST
Updated On 20-07-2019 18:53:50 ISTUpdated On 20-07-20192019-07-20T13:20:54.863Z20-07-2019 2019-07-20T13:20:52.903Z - 2019-07-20T13:23:50.381Z - 20-07-2019

ఒప్పో కంపెనీ సహచర బ్రాండ్ రియల్ మీ. తాజాగా బడ్జెట్ ధరలో అత్యు్త్తమ స్మార్ట్ ఫోన్ విడుదలచేసింది. జూలై 23నుంచి అందుబాటులోకి రానుంది. ప్రీమియం ధరల్లో రియల్మిఎక్స్ను ఆవిష్కరించగా, బడ్జెట్ ధరలో రియల్‌మి 3ఐ అనే స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. . 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధరను రూ.7,999గా నిర్ణయించింది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ. 9999గా ఉంచింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఈ ఫోన్ దొరుకుతుంది. రియల్‌మి 3ఐ స్పెసిఫికేషన్స్: * కలర్స్ డైమండ్ బ్లూ, రెడ్, బ్లాక్ * 6.20 అంగుళాల డిస్ప్లే * మీడియా టెక్ హీలియో పీ 60ప్రాసెసర్ * ఆండ్రాయిడ్ పై * 720x1520 పిక్సెల్స్ రిజల్యూషన్ * 3/4జీబీ ర్యామ్ * 64 జీబీ స్టోరేజ్256 వరకూ పెంచుకునే అవకాశం *13 ఎంపీ సెల్ఫీకెమెరా * 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా * 4230 ఎంఏహెచ్ బ్యాటరీ

శాంసంగ్ రూ.12 కోట్ల ‘గోడ’ వచ్చేసింది!
09-12-2019

ఫేక్ ‘షావోమీ’ వస్తున్నాయట.. పైలం మరి!
09-12-2019

జియో గుడ్ న్యూస్... ఆ ప్లాన్లు మళ్ళీ వెనక్కి!
09-12-2019

క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 865 ముచ్చట్లు ఇవిగో...
08-12-2019

స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లిపాయలు ఫ్రీ.. ఎక్కడో తెలుసా?
07-12-2019

2021 ఐఫోన్ ముచ్చట్లు తెలుసా?
07-12-2019

గూగుల్ ఫొటోస్‌లో ఒక్కో ఫొటో పంపించాలా?
06-12-2019

క్వాల్‌కోమ్ కొత్త ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తోంది...
05-12-2019

చవకైన మడత ఫోన్ వస్తోంది... మనకి తీసుకొస్తారా?
05-12-2019

ఆండ్రాయిడ్‌లో 500 వైరస్ యాప్స్ గుర్తించిన ప్రోమొన్
04-12-2019
ఇంకా