రియల్ మీ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లు..
23-06-202023-06-2020 13:12:20 IST
Updated On 23-06-2020 15:04:31 ISTUpdated On 23-06-20202020-06-23T07:42:20.295Z23-06-2020 2020-06-23T07:29:24.272Z - 2020-06-23T09:34:31.630Z - 23-06-2020

చాలాకాలం తర్వాత స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఊపందుకున్నాయి. కరోనా లాక్ డౌన్ వల్ల హోం డెలివరీలు కూడా కొంతకాలం ఆగిపోయాయి. ఇప్పుడే షాపులు తెరుచుకున్నాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డే పేరుతో సెల్ ఫోన్లపై భారీగా తగ్గింపు అందిస్తోంది. ఇందులో భాగంగా వివిధ స్మార్ట్ ఫోన్ల ధరలు బాగా తగ్గాయి. హెచ్ డీ ఎఫ్ సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై వెంటనే 10 శాతం తగ్గింపు ఇస్తోంది. రియల్ మి ఎక్స్ ఫోన్ కేవలం రూ.15,999 కే లభిస్తుంది. అత్యాధునిక ఫీచర్లు ఇందులో వున్నాయి. స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ తో ఇది దొరుకుతోంది. రియల్ మీ నుండి మిడ్ రేంజ్ ఫోన్ క్యాటగిరీ లో ఉన్న మరో ఫోన్ రియల్ మీ ఎక్స్2 ప్రొ . ఈ ఫోన్ తగ్గింపు ధరలో రూ.25,999 వద్ద మొదలవుతుంది. ఇందులో 64 మెగా పిక్సల్ కెమెరా కూడా ఉంది.ఇది నాలుగు కెమెరాలు మరియు 256 జీబీ వరకు మెమరీ సపోర్ట్ తో పనిచేస్తుంది. యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తున్న మోడల్ ఇది. ఈ ధరల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ కావాలంటే మాత్రం రియల్ మీ 6 దొరుకుతుంది. దీని ధర రూ.13,999. ఈ ఫోన్ ని ఈఎంఐలో కొనవచ్చు. మీ దగ్గర పాత స్మార్ట్ ఫోన్ వుంటే రూ. 13,950కే ఫోన్ అందుకోవచ్చు. రియల్ మీ 6 ప్రో ఈ సేల్ లో రూ.17,990 కే లభిస్తుంది. దీనికి 6 జీబీ ర్యామ్ వుంది. 64 జీబీ దాకా మెమరీ పెంచుకునే అవకాశం ఉంది. రియల్ మీ లో మరో 128GB మెమరీ తో కొత్తగా వచ్చిన రియల్ మీ నార్జో 10 కూడా ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ లో దొరుకుతుంది. ఈ ఫోన్ ధర రూ.11,999. దీంతో పాటు రియల్ మీ తక్కువ ధరకు ఫోన్ కావాలంటే మాత్రం రియల్ మీ నార్జో 10 ఎ వుంది. దఈ ఫోన్ తగ్గింపు అనంతరం రూ.8,999 కే లభిస్తుంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా