రియల్ మి3 స్మార్ట్ ఫోన్
05-03-201905-03-2019 07:05:55 IST
2019-03-05T01:35:55.776Z05-03-2019 2019-03-05T01:34:51.591Z - - 14-04-2021

అప్పో సొప్పో చేసి మంచి ఒప్పో ఫోన్ కొనుక్కోవాలనేది యూత్ ఆలోచన. టెక్నాలజీ విషయంలో ఒప్పో సరికొత్త మార్పు తెచ్చింది. ఒప్పో సబ్ బ్రాండ్ రియల్‌మి సైతం తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
రియల్ మి మరో సరికొత్త మొబైల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్‌మి2తో పోలిస్తే, అటు డిజైన్ పరంగానూ, ఇటు ఫ్రంట్ కెమెరాను అప్‌గ్రేడ్ చేసి రియల్‌మి3 పేరుతో తీసుకొచ్చింది. 3డీ గ్రేడియంట్ యూని బాడీ డిజైన్, వాటర్ డ్రాప్ నాచ్, హీలియో పీ70 ప్రాసెసర్, 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలతో దీన్ని విడుదల చేసింది. ఈ మోడల్ రూ.8999 కే లభిస్తోంది. 10లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని రియల్ మి పేర్కొంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా