newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రియల్ మి ఎక్స్ 2 ప్రో... అదిరిపోయేలా ఉంది

02-10-201902-10-2019 10:33:53 IST
2019-10-02T05:03:53.458Z02-10-2019 2019-10-02T05:03:50.170Z - - 23-04-2021

రియల్ మి ఎక్స్ 2 ప్రో... అదిరిపోయేలా ఉంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రియల్ మి భారత మార్కెట్ లో దూసుకుపోతోంది. రూ. 15 వేలు లోపు ధరతో ఫోన్లను తీసుకొచ్చి మెల్లమెల్లగా భారత మార్కెట్ లోకి చొచ్చుకుపోయింది. ఇప్పుడు రూ.20 వేల మార్కెట్ ను టార్గెట్ గా పెట్టుకుంది. అందులో భాగంగానే రియల్ మి ఎక్స్ ను తీసుకొచ్చింది. రియల్ మి ఎక్స్ రూ. 16,000 లోపు ధరతో అందరినీ ఆకట్టుకుంది. దానికి కొనసాగింపుగా మరిన్ని ఫీచర్లతో ‘రియల్ మి ఎక్స్ టి ’ ని తీసుకొచ్ఛింది. దానికి కూడా అదిరిపోయే స్పందన వచ్చింది. ఫ్లిప్ కార్ట్ లో క్షణాల్లో అవుట్ ఆఫ్ స్టాక్ అవుతోంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘రియల్ మి ఎక్స్ టి ప్రో’ రాబోతోంది. 

‘రియల్ మి ఎక్స్ టి ప్రో’ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ‘రియల్ ఎక్స్ 2 ప్రో’ విడుదల చేస్తున్నారు. ఈ మొబైల్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లు బయటికొచ్చాయి. ఈ మొబైల్ లో క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ఉండబతోంది. 

ఈ మొబైల్ లో 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉండబోతోంది. వన్ ప్లస్ 7టి లో ఇదే రిఫ్రెష్ రేట్ ఉన్న విషయం తెలిసిందే. వన్ ప్లస్ మొబైళ్లను తయారు చేసే బీబీకే ఎలక్ట్రానిక్స్ సంస్థే ఇదీ తయారు చేస్తోంది. కలర్ ఓఎస్ 6 ఆధారంగా పని చేసే ఈ మొబైల్ లో సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ ఉండోబోతోంది. 

రియల్ మి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ రాబోతోందని సంస్థ గతంలోనే ప్రకటించింది. అయితే అది ఈ మొబైల్ తోనే మొదలవ్వొచ్చు అని తెలుస్తోంది.  ఈ మొబైల్ 6.4 అంగుళాల స్క్రీన్ ఉండొచ్చు. వెనుకవైపు ‘ఎక్స్ టి’ తరహాలోనే వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయి.

అందులో ప్రధాన కెమెరా 64 ఎంపీ కెమెరా ఉంటుంది. ‘ఎక్స్ టి’ లో నాలుగు కెమెరాలున్నా.. మైక్రో లెన్స్ పనితనం అంతగా బాగోలేదు. ఇప్పుడు ప్రో వెర్షన్ లో దానిని ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 

Image result for realme xt pro will feature 90hz refresh rate

 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   20 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle