రియల్ మి ఎక్స్..పాప్ అప్ కెమేరాతో అదరగొట్టే స్టయిల్!
15-07-201915-07-2019 16:20:32 IST
2019-07-15T10:50:32.150Z15-07-2019 2019-07-15T10:50:29.151Z - - 20-04-2021

ఒప్పో కంపెనీకి చెందిన మరో బ్రాండ్ రియల్ మీ అన్న సంగతి తెలిసిందే. తాజాగా రియల్ మి ఎక్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ పాప్ అప్ కెమెరాతో పాటు నాచ్ లేకుండా ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో ఫోన్ విడుదల చేసింది. రెడ్మి నోట్ 7ప్రో, వీవో జెడ్1 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం 40, రెడ్మి కె20లకు ఈ ఫోన్ పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 4జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ...రెండు వేరియంట్లలో లభించనుంది. 4జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ఉన్న మొబైల్ ధర రూ.16,999కాగా, 8జీబీ ర్యామ్+128 వేరియంట్ ఉన్న మొబైల్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. వచ్చేవారం నుంచి అన్ని ప్రముఖ ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, రియల్ మి ఆన్లైన్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్బీఐ క్రెడిట్‌కార్డుపై కొనుగోలు చేస్తే, 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. త్వరలో స్పైడర్ మ్యాన్ ఎడిషన్‌ను త్వరలోనే తీసుకు వస్తోంది. కేవలం 8జీబీ ర్యామ్+128జీబీ వేరియంట్ లో లభించే ఈ ఫోన్ ధరను రూ.20,999. రియల్ మి ఎక్స్ ప్రత్యేకతలు * 4జీబీ ర్యామ్+128జీబీ * 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ * స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్ * 6.53 ఫుల్హెచ్డీ+ డిస్ప్లే ఆమ్లెడ్ స్క్రీన్ * కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ప్రొటెక్షన్ * ఆండ్రాయిడ్ 9 పై, కలర్ ఓఎస్6.0 * 48+5మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరా * 16మెగా పిక్సెల్ పాప్అప్ కెమెరా * డ్యూయల్ సిమ్ సపోర్ట్(మెమొరీ కార్డు స్లాట్ లేదు) * 3,765 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం * ఫాస్ట్ ఛార్జింగ్ 3.0

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా