newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రియల్‌మీ '5ఎస్‌' ఫీచర్లు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయ్‌..!

18-11-201918-11-2019 09:53:49 IST
2019-11-18T04:23:49.079Z18-11-2019 2019-11-18T04:23:46.045Z - - 12-04-2021

రియల్‌మీ '5ఎస్‌' ఫీచర్లు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయ్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నెలకో మొబైల్‌ తీసుకొస్తూ బడ్జెట్‌ మొబైల్స్‌ విభాగంలో దూసుకుపోతున్న రియల్‌మీ మరో మొబైల్ను తీసుకురాబోతోంది. రియల్‌మీ 5ఎస్‌ పేరుతో ఈ నెల 20న కొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక్కో ఫీచర్‌ బయట పెడుతూ వస్తున్న రియల్‌ మీ మొత్తంగా వివరాల్ని తీసుకొచ్చింది. డిస్‌ప్లే, ప్రాసెసర్‌, బ్యాటరీ లాంటి వివరాల్ని తెలిపింది. 

రియల్‌మీ5ఎస్‌లో నాచ్‌తో 6.51 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది.  క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాన్‌ 655 ప్రాసెసర్‌ ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. దీంతోపాటు  ఈ మొబైల్‌లో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయి. అందులో 48 ఎంపీ ప్రధాన కెమెరా ఇస్తున్నారు. ఇవి కాకుండా మరో మూడు కెమెరాలుంటాయి. వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, మాక్రో సెన్సర్‌, డెప్త్‌ సెన్సర్‌ వాటిలో ఉంటాయి. రియల్‌మీ 5 తరహాలోనే క్రిస్టల్‌ డిజైన్‌తో తీసుకొస్తున్నారు. 

రియల్‌మీ 5, రియల్‌మీ 5ఎస్‌లో ఉండే ప్రధానమైన తేడా 48 ఎంపీ కెమెరానే అనే అర్థమవుతోంది. కాబట్టి ధరలో పెద్ద తేడాలు ఉండవు అని టెక్‌ వర్గాల భోగట్టా. 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత మెమొరీ ధర రియల్‌మీ 5 తరహాలోనే రూ. 8,999 ధరతోనే తీసుకొస్తారని తెలుస్తోంది. రియల్‌ మీ ఎక్స్‌2 ప్రో మొబైల్‌ కూడా అదే రోజు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.  ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 855 ప్లస్‌ చిప్‌ సెట్‌ ఉంటుంది. 90 హెడ్జ్‌ డిస్‌ప్లే రేటుతో ఈ మొబైల్‌ను తీసుకొస్తారు. ఇందులో 64 ఎంపీ క్వాడ్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది.

Image result for Real me 5s features announced one by one

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle