రష్యన్ మూవీ స్టార్ ల్యూబొవ్ ఒర్లోవాపై గూగుల్ డూడుల్
11-02-201911-02-2019 08:08:22 IST
Updated On 11-02-2019 08:08:57 ISTUpdated On 11-02-20192019-02-11T02:38:22.060Z11-02-2019 2019-02-11T02:37:39.097Z - 2019-02-11T02:38:57.115Z - 11-02-2019

రష్యన్ మూవీ స్టార్ ల్యూబొవ్ ఒర్లోవాపై గూగుల్ డూడుల్ రూపొందించింది. ఇవాళ ల్యూబొవ్ ఒర్లోవా 117వ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ఈ డూడుల్ హోంపేజ్లో ఉంచింది.రష్యన్ మూవీ స్టార్ ల్యూబొవ్ ఒర్లోవా మాస్కోలో 1902లో జన్మించారు. కళలు, సాహిత్యరంగాల్లో ఒర్లోవా విశేష ప్రతిభ కనబరిచారు. చిన్నతనంలో అద్భుత ప్రతిభ కలిగి ఉండడంతో అందరి దృష్టిలో పడ్డారు. థియేటర్ ఆర్ట్స్, నాటకాలు, పాటలు పాడడంతో ఆమె కెరీర్ ప్రారంభించింది. సామాజిక కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొనేవారు. 1930లో ఒపేరాలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆమె వయసును కనిపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. వయసు ఒక భావన మాత్రమేనని, మనలో టాలెంట్ వుంటే అది దేనికీ ఆటంకం కాదనేవారు. లవ్లీ లైర్ నాటకం ఆమెకు మంచి పేరు తెచ్చింది. రష్యన్ సినిమాలో ఒర్లోవా పెద్ద స్టార్ హీరోయిన్గా ఎదిగారు. 1941లో స్టాలిన్ అవార్డు గెలుచుకున్నారు. రష్యాలో (యుఎస్ఎస్ఆర్) లో ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న తొలి హీరోయిన్ ఒర్లోవా.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా