newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యూనివర్శల్ ట్రావెల్ ఛార్జర్

23-08-201923-08-2019 14:52:29 IST
Updated On 23-08-2019 14:52:25 ISTUpdated On 23-08-20192019-08-23T09:22:29.074Z23-08-2019 2019-08-23T09:22:00.165Z - 2019-08-23T09:22:25.424Z - 23-08-2019

యూనివర్శల్ ట్రావెల్ ఛార్జర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఛార్జింగ్ ప్రాబ్లం ఎదుర్కొంటూ ఉంటారు. ఎక్కడికెళ్లినా ఛార్జింగ్ చేయడం ఇబ్బందే. ఛార్జింగ్ పోర్టులు తక్కువగా ఉండడం ప్రధానంగా ఉంటుంది.

అందుకే ఒకే ఫ్లగ్ లో వివిధ మోడల్స్ కి సంబంధించిన పోర్టులు అందుబాటులోకి తెచ్చింది టోరెట్ కంపెనీ. ఇందులో మల్టీపర్పస్ ఛార్జింగ్ అవకాశాలున్నాయి. 4 యుఎస్ బి పోర్టులు వున్నాయి. ఇండియన్/యూరోపియన్, ఆస్ట్రేలియన్, అమెరికన్, బ్రిటిష్ మోడల్స్ ఛార్జింగ్ స్లాట్ల ద్వారా ఏ మోడల్ ఫోన్ కైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

ఈ ఛార్జర్ చాలా తక్కువ బరువు కలిగి ఉంటుంది. ట్రావెలింగ్ లో దీనిని తీసుకెళ్ళడం చాలా ఈజీ. 100-240 వోల్ట్స్ రేంజ్ కలిగి ఉంది. ఒకేసారి 5వీ యుఎస్ బి ద్వారా నాలుగు ఫోన్లను ఛార్జింగ్ చేసుకోవచ్చు.

అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉండడం విశేషం. ఈ ఛార్జర్ ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్, బ్లూటూత్ హెడ్ ఫోన్లు, ఐపాడ్లు, టాబ్లట్లు, పవర్ బ్యాంకులు, ఎంపీ3 ప్లేయర్లను ఛార్జ్ చేసుకోవచ్చు. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా దీనిని తయారుచేశామని కంపెనీ చెబుతోంది.

వారంటీ 12 నెలలు ఉంటుంది. ఈ డివైజ్‌తో పాటు 1.5 ఎం బీఐఎస్ కేబుల్, మ్యాగ్జిమం అవుట్ పుట్ 4.8ఎ కలిగి ఉంది. ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా దీనిని కొనుగోలుచేయవచ్చు. దీని ధర రూ.999. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle