యాపిల్ హెచ్1 హెడ్‌ఫోన్ చిప్
24-03-201924-03-2019 08:08:21 IST
2019-03-24T02:38:21.706Z24-03-2019 2019-03-24T02:38:15.012Z - - 10-04-2021

హెచ్1 హెడ్‌ఫోన్ చిప్‌తో విడుదలైన యాపిల్ కొత్త ఎయిర్ పాడ్స్ పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కొత్త ఎయిర్ పాడ్స్‌లో నూతనంగా యాపిల్ హెచ్1 హెడ్‌ఫోన్ చిప్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఐఫోన్లకు వీటిని మరింత వేగంగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కనెక్షన్ కూడా స్థిరంగా ఉంటుంది. మంచి క్వాలిటీ కూడా ఉంది. ఈఎయిర్ పాడ్స్ సహాయంతో సులభంగా కాల్స్ చేసుకునేందుకు, మ్యూజిక్ వినేందుకు వీలు కలుగుతుంది. ఈ ఎయిర్ పాడ్స్‌ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 5 గంటల వరకు నాన్‌స్టాప్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ ఎయిర్ పాడ్స్ ధర రూ.15వేలు. యాపిల్ స్టోర్స్‌తో పాటు ఆన్ లైన్లోనూ ఇవి అందుబాటులో వుంటాయి.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
3 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా