యాపిల్ నుంచి మాక్ ప్రో వర్క్ స్టేషన్
04-06-201904-06-2019 13:06:51 IST
2019-06-04T07:36:51.485Z04-06-2019 2019-06-04T07:36:49.808Z - - 14-04-2021

యాపిల్ సంస్థ ప్రొఫెషనల్స్ కోసం కొత్త మాక్ ప్రో వర్క్ స్టేషన్ విడుదలచేసింది. ఈ మాక్ ప్రో వర్క్ స్టేషన్ ధర దాదాపు 4 లక్షల వరకూ ఉంటుందని యాపిల్ సంస్థ వెబ్ సైట్ తెలిపింది. ఈ వర్క్ స్టేషన్ 28-కోర్ ఇంటెల్ జియాన్ ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది. స్పీడ్, క్వాలిటీ విషయంలో దీనికి మించింది లేదంటున్నారు. శాన్ జోస్, కాలిఫోర్నియాలో ఏడీసీ కాన్ఫరెన్స్ లో ఈ మాక్ ప్రో వర్క్ స్టేషన్ ని యాపిల్ ఆవిష్కరించింది. స్పెసిఫికేషన్స్: * 28-కోర్ ఇంటెల్ జియాన్ ప్రాసెసర్ *1.5 టీబీ ర్యామ్ *నాలుగు ఎఎండీ రేడియన్ ప్రో వేగా 2 గ్రాఫిక్స్ కార్డులు *యాపిల్ ప్రో డిస్ ప్లే ఎక్స్ డీఆర్ 6కె రిజల్యూషన్లో పనిచేస్తుంది *4 టీబీ ఎస్ఎస్ డీ, 1.5 టీబీ డీడీఆర్ 4 ఈసీసీ ర్యామ్ * పీసీఐ ఎక్స్ ప్రెస్ స్లాట్స్, 4 డబుల్ వైడ్ ఎక్స్ పాన్సన్ కార్డులు, 4 నార్మల్ విడ్త్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్ బీ ఎ స్టయిల్ కనెక్టర్స్ ఉన్నాయి. * ఈ వర్క్ స్టేషన్ ద్వారా 8కె వీడియో అనుభూతి పొందవచ్చు. ఈ మాక్ ప్రో వర్క్ స్టేషన్ వీడియో ఎడిటర్లు, ఫోటో గ్రాఫర్లు, డెవలపర్లు, గ్రాఫిక్ డిజైనర్లకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా