newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యాపిల్ నుంచి అదిరిపోయే మోడల్...ఎస్ఇ

16-04-202016-04-2020 09:24:00 IST
Updated On 16-04-2020 09:34:21 ISTUpdated On 16-04-20202020-04-16T03:54:00.436Z16-04-2020 2020-04-16T03:53:53.618Z - 2020-04-16T04:04:21.283Z - 16-04-2020

యాపిల్ నుంచి అదిరిపోయే మోడల్...ఎస్ఇ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతర్జాతీయ బ్రాండ్ యాపిల్ సరికొత్త మోడల్ ఎస్ఇ ని విడుదల చేసింది. ఐ ఫోన్ స్పెషల్ ఎడిషన్ అని పిలిచే ఈ ఫోన్లో అనేక ప్రత్యేకతలు వున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంా స్మార్ట్ ఫోన్లు కొనుగోలుచేసే, అమ్మకాలు జరిపే చైనాలో ఈ ఫోన్లను విడుదల చేసింది. ఇప్పటివరకూ విడుదలైన అతి తక్కువ సైజు స్మార్ట్ స్లిమ్ ఫోన్ ఇదే కావడంతో వినియోగదారులు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఫోన్ యాపిల్ నుంచి వచ్చిన రెండవతరం ఫోన్ గా చెబుతున్నారు. కరోనా వైరస్ పుట్టినిల్లయిన చైనాలో యాపిల్ సంస్థ కు చెందిన విడిభాగాల తయారీ తగ్గిపోయింది. ఇటు అమ్మకాలు కూడా బాగా క్షీణించాయి. 

ఐఫోన్ ఎస్ఇ ఫీచర్లు

*రియర్ కెమేరా 12 మెగా పిక్సెల్

*ఫ్రంట్ కెమేరా 5 మెగాపిక్సెల్

*16 జీబీ, 64 జీబీ స్టోరేజ్

*64 బిట్, ఏ9 ప్రాసెసర్

*ఎం9 మోషన్ కో ప్రాసెసర్

*ఆపిల్ పే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ 

*ఐవోఎస్ 9.3 

*ట్రూటోన్ ఫ్లాష్ 12 మెగాపిక్సెల్ కెమేరా

*63 మెగా పిక్పెల్ వరకూ పనోరమా

*4కె వీడియోలను చిత్రీకరించుకునే అవకాశం

*4.7 ఎల్ సీడీ డిస్ ప్లే

*ఎ13 బయోనిక్ చిప్

* వైఫై 6

*డ్యూయల్ సిమ్ ఈ సిమ్

*వైర్ లెస్ ఛార్జింగ్

*ఏప్రిల్ 24 నుంచి అమ్మకాలు

*64 జీబీ ధర సుమారు రూ.30, 600

*128 జీబీ ధర సుమారు రూ.35,000

*256 జీబీ ధర సుమారు రూ, 42, 000

ధర తక్కువగానే వుండడంతో ఈఫోన్లకు మంచి గిరాకీ వుంటుందని భావిస్తున్నారు. 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle