newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యాపిల్‌ కొత్త మ్యాక్‌ బుక్‌ ప్రోలో మ్యాజిక్‌ కీబోర్డు

20-11-201920-11-2019 12:36:30 IST
2019-11-20T07:06:30.886Z20-11-2019 2019-11-20T07:06:26.404Z - - 14-04-2021

యాపిల్‌ కొత్త మ్యాక్‌ బుక్‌ ప్రోలో మ్యాజిక్‌ కీబోర్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యాపిల్‌ నుంచి ఇటీవల 16 ఇంచ్‌ మ్యాక్‌ బుక్‌ ప్రో విడుదలైంది. ₹1,99,900 ధరతో గతానికి భిన్నంగా సిసర్‌ మెకానిజమ్‌ కీబోర్డుతో ఈ ల్యాపీని తీసుకొచ్చారు. ఈ కీబోర్డుకు మ్యాజిక్‌ కీబోర్డు అని పేరు పెట్టారు. దీనికి మంచి స్పందనే వచ్చిందని ఇంటర్నేషనల్‌ టెక్‌ వర్గాల మాట. దీంతో యాపిల్‌ అదే తరహా కీబోర్డుతో 13 ఇంచ్‌ మ్యాక్‌ బుక్‌ ప్రోను తీసుకురావాలని చూస్తోందని తెలుస్తోంది.

యాపిల్‌ మ్యాక్‌ బుక్స్‌ ప్రస్తుతం బటర్‌ఫ్లై కీస్‌తో వస్తున్నాయి. మూడేళ్ల క్రితం వీటిని యాపిల్‌ తీసుకొచ్చింది. అయితే ఈ కీబోర్డుతో యూజర్లకు కొన్ని  సమస్యలు వచ్చి పడ్డాయి. వాటన్నింటినీ మ్యాజిక్‌ కీబోర్డుతో యాపిల్‌ చెక్‌ చెప్పింది. స్టికీ, నాన్‌ ఫంక్షనల్‌, రిపీటింగ్‌ కీస్‌ లాంటి సమస్యలు మ్యాజిక్‌ కీబోర్డుతో పోయాయి. దీంతోపాటు దుమ్ము ఇబ్బంది కూడా తొలగిపోయింది. ఈ నేపథ్యంలో పాత ల్యాపీలకు కీబోర్డు రీప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను కూడా యాపిల్ నిర్వహిస్తోంది. 

ఇక కొత్త మ్యాక్‌ బుక్‌ ప్రో విషయానికొస్తే... వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈ ల్యాపీ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 13.3 ఇంచీల స్క్రీన్‌ ఉంటుంది. అయితే 14 ఇంచీస్‌ మ్యాక్‌బుక్‌ ప్రో బెజెల్స్‌ తగ్గించి దానినే 13 ఇంచీల మ్యాక్‌బుక్‌ ప్రోగా మార్కెట్‌లోకి తీసుకొస్తారనే వార్తలూ వస్తున్నాయి.  యాపిల్‌ కొత్త కీబోర్డుతో 2020లో మ్యాక్‌బుక్స్‌ను లాంచ్‌ చేస్తుందని ప్రముఖ అనలిస్ట్‌ మింగ్‌ చి కో బయటపెట్టాడు. అప్పట్లో ఈ పుకారు తప్పు అని కొన్ని వార్తలొచ్చాయి. ఇప్పుడు మింగ్‌ చెప్పిందే నిజమైంది. 

 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle