newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోటోరోలా మరోసారి ఫీచర్‌ని పేరుకు తోకగా చేసిందబ్బా!

07-10-201907-10-2019 22:35:52 IST
2019-10-07T17:05:52.254Z07-10-2019 2019-10-07T17:05:48.805Z - - 22-04-2021

మోటోరోలా మరోసారి ఫీచర్‌ని పేరుకు తోకగా చేసిందబ్బా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మోటోరోలా ఇటీవల కొత్త ఫోన్లను లాంచ్‌ చేస్తోంది. అందులో ఒక పాయింట్‌ మాత్రం కామన్‌గా ఉంటోంది. అదే పేరు చివర తోక. మొబైల్‌లో స్పెషల్‌ ఫీచర్‌ను పేరు చివర తీసుకొస్తూ హైలైట్‌ చేస్తూ వస్తోంది. మోటో వన్‌ పవర్‌, మోటోరోలా జూమ్‌ అంటూ ఈ స్టైల్‌ లోనే తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ వరుసలో మరో మొబైల్‌ రాబోతోంది. ఇందులో మాక్రో లెన్స్‌ను ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. అందుకే ఈ మొబైల్‌ పేరును మోటోరోలా వన్‌ మాక్రో అని పిలుస్తున్నారు.

మోటోరోలా బడ్జెట్‌ మొబైల్స్‌ రేసు నుంచి తప్పుకుందా? అనుకుంటున్న తరుణంలో మోటోరోలా వన్‌ సిరీస్‌ ను తీసుకొచ్చింది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ వన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వచ్చిన ఈ మొబైల్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఆ సిరీస్‌ను కంటిన్యూ చేస్తోంది. తాజగా ఈ సిరీస్‌లో కెమెరా ప్రధానంగా మోటోరోలా వన్‌ మాక్రోను ప్రకటించింది. ఈ నెల 9న ఈ మొబైల్‌ భారత మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బ్యానర్లు ఫ్లిప్‌కార్ట్‌ లో కనిపిస్తున్నాయి.

మోటోరోలా వన్‌ మాక్రోలో 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది.  కొత్తగా 2ఎంపీ 1/5 మాక్రో కెమెరా ఉండోబోతంది. దీంతోపాటు 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఉంటుంది. 13 ఎంపీ ప్రధాన కెమెరా అందిస్తున్నారు. ఇందులో మీడియాటెక్‌ హీలియో పి60 ప్రాసెసర్‌ ఉండబోతోంది. 2జీబీ ర్యామ్‌,3 జీబీ ర్యామ్‌ మోడళ్లు ఉంటాయి. 64 జీబీ వరకు ఇంటర్నల్‌ మెమొరీ ఉంటుంది. 6.1 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ ‘పై’ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   7 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle