మోటారోలా పీ 50 స్మార్ట్ ఫోన్
06-07-201906-07-2019 12:52:46 IST
2019-07-06T07:22:46.523Z06-07-2019 2019-07-06T07:22:31.090Z - - 10-04-2021

మోటారోలా సంస్థ తాజాగా పీ 50 స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్లోకి ఈనెల 15న విడుదల చేయనుంది. ఈనెల నుంచి ఆన్ లైన్లో అమ్మకానికి సిద్ధంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లో 6 జీబీ/128 జీబీ ఆప్షన్ ఉంది. చైనా కరెన్సీ ప్రకారం దీని ధర 2,499. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ZUI ద్వారా పనిచేస్తుంది. బ్లూ, బ్రౌంజ్ కలర్స్ లో ఈ మొబైల్ వినియోగదారులను అలరించనుంది. యూత్ ని ఫోకస్ చేస్తూ ఈఫోన్ రూపొందించామని కంపెనీ చెబుతోంది. మోటారోలా పీ 50 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్: *మోటా వన్ విజన్ * 6 జీబీ/128 జీబీ ఆప్షన్ *డ్యూయర్ రియర్ 48 మెగాపిక్సల్ కెమేరా *6.34 అంగుళాల సూపర్ వైడ్ డిస్ ప్లే *డీసీజె పీ3 కలర్ గాముట్ *25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమేరా *3 డీ గ్లాస్ , నైట్ స్క్రీన్ మోడ్ *4 కె వీడియో *వైఫై 802 * బ్లూ టూత్ 5.0, యుఎస్ బి సి * డ్యూయల్ 4జీ వోల్ట్ హైబ్రీడ్ సిమ్ *128 జీబీ బిల్ట్ ఇన్ స్టోరేజ్ * గూగుల్ యాప్స్ * ఇండియాలో దీని ధర రూ.19,990 *3500 ఎంఎహెచ్ బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జర్

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
2 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా