newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

మోటరోలా వన్ ఫ్యూజన్ +స్మార్ట్ ఫోన్

24-06-202024-06-2020 13:34:30 IST
Updated On 24-06-2020 16:14:10 ISTUpdated On 24-06-20202020-06-24T08:04:30.015Z24-06-2020 2020-06-24T08:04:18.747Z - 2020-06-24T10:44:10.862Z - 24-06-2020

మోటరోలా వన్ ఫ్యూజన్ +స్మార్ట్ ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మోటరోలా ఫోన్లు యువతను ఆకట్టుకుంటుంటాయి. ఎప్పటికప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో ఫోన్లు విడుదలచేస్తూ వుంటుంది. తాజాగా మోటరోలా సంస్థ వన్ ఫ్యూజన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్లో అనేక ప్రత్యేకతలు వున్నాయి. హై ఎండ్ టెక్నాలజీ కెమేరాలు దీని ప్రత్యేకత. 

వన్ ఫ్యూజన్ ప్లస్ స్పెసిఫికేషన్లు

* 6.5 అంగుళాల ఎఫ్ హెచ్ డి ప్లస్ డిస్ ప్లే

* క్వాల్ కాం ఎస్డీ 730 జి ప్రాసెసర్

* 6 జీబీ ర్యామ్, 64 ఎంపీ క్వాడ్ కెమేరా

*క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ 

*5000 ఎంఎహెచ్ బ్యాటరీ

*టర్బో పవర్ ఛార్జింగ్ 

*నాచ్ లెస్ డిస్ ప్లే ఫోన్

*రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

* బ్లూ మరియు వైట్ కలర్స్

*64 ఎంపీ కెమరాకు ప్రైమరీ సెన్సార్ వైడ్ యాంగిల్ 8 ఎంపీ లెన్స్

*5 ఎంపీ కెమేరా, 2 ఎంపీ డెప్త్ కెమేరా 

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు  గిరాకీ

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు గిరాకీ

   04-07-2020


వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

   03-07-2020


తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

   02-07-2020


చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

   01-07-2020


ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

   01-07-2020


టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

   30-06-2020


టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

   30-06-2020


బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

   29-06-2020


నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

   29-06-2020


గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ  వివరణ

గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ వివరణ

   27-06-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle