newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ ..ఆకర్షణలెన్నో!

25-02-201925-02-2019 17:32:34 IST
Updated On 25-02-2019 17:32:32 ISTUpdated On 25-02-20192019-02-25T12:02:34.827Z25-02-2019 2019-02-25T12:01:17.385Z - 2019-02-25T12:02:32.864Z - 25-02-2019

మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ ..ఆకర్షణలెన్నో!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లేటెస్ట్ టెక్నాలజీ ఫోన్లు, గాడ్జెట్స్ అన్నీ ఒకేచోట దొరికే చోటు ఏదంటే స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ అంటున్నారంతా. నాలుగురోజుల పాటు జరిగే ఈ వేడుకలో వివిధ కంపెనీలు తమ మొబైల్స్‌ను ప్రదర్శనలో ఉంచాయి. ఫిబ్రవరి 25నుంచి 28వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.

ఈ సందర్భంగా శాంసంగ్‌, ఎల్‌జీ, మైక్రోసాఫ్ట్‌, షావోమి, హెచ్‌ఎండీ గ్లోబల్‌, హువావే..షియోమీ ఎంఐ9, ఎంఐ మిక్స్ 5జి, వ‌న్‌ప్లస్ 5జీ,  లెనోవో జ‌డ్‌6 ప్రొ,  జ‌డ్‌5 ప్రొ, జ‌డ్‌టీఈ నూబియా, అసుస్ జెన్‌ఫోన్ 6 సిరీస్ ఫోన్లు  లాంటి కంపెనీలు పోటీపడి మరీ స్మార్ట్ ఫోన్లను విడుదలచేశాయి. 

శాంసంగ్‌కు పోటీగా హువావే సైతం తన లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ విడుదలచేయడం విశేషం. ఇవే కాదు ఎల్‌జీ జీ8 థింక్యూ, వన్‌ ప్లస్‌ 5జీ నోకియా 9 ప్యూర్ వ్యూను, 8.1 ప్లస్ సోనీ ఎక్స్‌పీరియా 1, 10, 10 ప్లస్ , ఎల్‌3 ఫోన్లను,  బ్లాక్‌బెర్రీ  కీ 2 రెడ్‌ ఎడిషన్‌ ఫోన్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇండియాలో ప్రస్తుతం ఉన్న అన్ని టెలికం సర్వీస్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్న నోకియా... 5జీ టెక్నాలజీని త్వరగా వాడుకలోకి తెచ్చేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. 2020 నుంచీ ఇండియాలో 5జీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జులై నుంచీ 5జీ టెక్నాలజీ ట్రయల్ రన్స్ మొదలవుతాయని భావిస్తున్నారు. మొబైల్ కాంగ్రెస్‌లో నోకియా 5 జీ ఫోన్ ఆకర్షణగా నిలుస్తోంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle