newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మైక్రో మ్యాక్స్ నయా స్మార్ట్ ఫోన్లు

19-06-202019-06-2020 10:37:55 IST
Updated On 19-06-2020 11:11:09 ISTUpdated On 19-06-20202020-06-19T05:07:55.103Z19-06-2020 2020-06-19T04:50:30.381Z - 2020-06-19T05:41:09.816Z - 19-06-2020

మైక్రో మ్యాక్స్ నయా స్మార్ట్ ఫోన్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల దేశంలో తయారయ్యే వివిధ మొబైల్ ఫోన్ల విక్రయాలు తగ్గిపోయాయి. మార్కెట్లోకి కూడా తక్కువగా విడుదల అవుతున్నాయి. తాజాగా ఇండియన్ మొబైల్ మేకర్ మైక్రోమ్యాక్స్ మళ్లీ తమ వినియోగదారులను అలరించేందుకు వచ్చేసింది. భారత మార్కెట్లో మూడు నయా స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. 

ఒకటి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ప్రీమియం ఫీచర్స్‌తో మోడర్న్ లుక్‌తో దీనిని తీసుకొస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక సెంటిమెంట్ నెలకొన్న తరుణంలో మైక్రోమ్యాక్స్ నయా స్మార్ట్‌ఫోన్లతో ముందుకు రావడంతో ఆ ఫోన్ ఎలా వుంటుందోనని ఆసక్తి వినియోగదారుల్లో ఏర్పడింది. మైక్రోమ్యాక్స్ గతేడాది అక్టోబరులో ‘ఐవన్ నోట్’ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 8,199 మాత్రమే.

గత ఏడాది మేనెలలో మైక్రో మ్యాక్స్ ఐవన్ స్మార్ట్ ఫోన్ రూ.4,999 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు అందించింది, 

మైక్రోమ్యాక్స్ ఐవ‌న్ ఫీచ‌ర్లు...

* 5.45 ఇంచ్ డిస్‌ప్లే, 540 x 1132 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

* ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

* ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్

* 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

* 4జీ, బ్లూటూత్ 4.2

* 2200 ఎంఏహెచ్ బ్యాట‌రీ

*ధర రూ.4,999

కాగా, వచ్చే నెలలో లాంచ్ కాబోతున్నఈ మూడు ఫోన్లు రూ. 10 వేల లోపు సెగ్మెంట్‌లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గాల్వాన్ వ్యాలీలో చైనా దురాగతాలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఉద్యమం మొదలైంది. దేశీయ ఉత్పత్తులను ఆదరించాలని బీజేపీ నేతలు సైతం పిలుపునిస్తున్న వేళ మైక్రోమ్యాక్స్ #MadeByIndian, #MadeForIndian అని పిలుపునిస్తోంది. 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle