newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మైండ్‌తో గేమ్...అందుకే బ్యాన్‌!

04-09-202004-09-2020 19:16:16 IST
Updated On 04-09-2020 19:18:30 ISTUpdated On 04-09-20202020-09-04T13:46:16.080Z04-09-2020 2020-09-04T13:45:55.262Z - 2020-09-04T13:48:30.731Z - 04-09-2020

మైండ్‌తో గేమ్...అందుకే బ్యాన్‌!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్లేయ‌ర్ అన్‌నౌన్  బ్యాటిల్ గ్రౌండ్ (ప‌బ్‌జీ). గేమ్ ఆడే వ్య‌క్తి ఓ క్యారెక్ట‌ర్‌ను ఎంచుకుని త‌న‌కు ఎదుర‌య్యే అడ్డంకుల‌ను ఛేదిస్తూ.. ప‌థ‌కాలు ర‌చిసూ్త‌  ఎదుటి వ్య‌క్తుల‌ను చంపుతూ ముందుకు వెళ్తండాలి. ఒక్కో ద‌శ త‌ర్వాత టాస్్క పెరిగిపోతూ ఉంటుందీ. ఎదురుగా వ‌చ్చిన వ్యక్తిని తుపాకుల‌తో చంపితేనే విజ‌యం ఆట‌లో విజ‌యం సాధించిన‌ట్టు. గేమ్‌లో ఎదుటి వ్య‌క్తిని శ‌త్రువుగా ప‌రిగ‌ణిస్తూ.. వ‌ర్చువ‌ల్‌ తుపాకీతో కాల్చి చంపుతూ వెళ్లాల్సిందే.  అయితే ఈ గేమ్ ఆడుతున్న వారిలో విప‌రీత‌మైన మార్పులు వ‌స్తున్న‌ట్లుగా మాన‌సిక వైద్యులు గ‌తంలోనే గుర్తించారు. గేమ్ విష‌యంలో త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా హెచ్చ‌రించారు. అయినా అనేక చోట్ల హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

త‌ల్లిదండ్ర‌ల‌నే చంపేసే స్థితికి..

ఈ గేమ్ ఆడిన ఆడుతున్న వారిలో విప‌రీత మార్పుల‌ను నిపుణులు గుర్తించారు. చాలా ఆందోళ‌న క‌లిగించే ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్నాయి. గేమ్ కు అడిక్్్ట అయిన ఓ విద్యార్థి ఫోన్ కొన‌వ్వ‌లేద‌నే బాధ‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మరో ఘ‌ట‌న‌లో ఓ విద్యార్థి త‌న త‌ల్లిదండ్రుల‌ను, చెల్లిన చంపేశాడు.  గేమ్ ఆడుతండ‌గా చార్జింగ్ అయిపోవ‌డం, చార్జ‌ర్ దొర‌క‌క‌పోవ‌డంతో ఓ యువ‌కుడు త‌న బంధువుపై క‌త్తితో దాడి చేశారు. ఇలాంటి అనేక ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. గేమ్‌పై స‌మాజంలో ఆందోళ‌న‌లు వెళ్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప‌బ్‌జీని బ్యాన్ చేసింది.

బ్లూ వేల్‌... పోకోమాన్ గో.. మోమోలు కూడా..

గ‌తంలో ఇలాంటి సైకో గేమ్్స‌ను కూడా అనేక దేశాలు నిషేధించాయి. ఇందులో అత్యంత ముఖ్య‌మైన‌ది బ్లూ వేల్ గేమ్‌. ర‌ష్యాలు రూపుదిద్దుకున్న ఈ గ‌మ్ ఆడిన వారు చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసుకున్నారు. పోకోమాన్‌గో, మోమోలు కూడా అంతే.. వీటిపైనా నిషేధం కొన‌సాగుతోంది. 

సోష‌ల్ మీడియాలో వేరేలా...

ఆ ఏదో.. ల‌ద్దాఖ్‌లో చైనాతో స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు...  దాని నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌బ్‌జీతో పాటు ఇత‌ర యాప్‌ల‌పై నిషేధం విధించింద‌ని సోష‌ల్ మీడియాలోని ఒక గ్రూప్‌లో తెగ ప్ర‌చారం అవుతోంది. అయితే అది నిజం కాద‌ని అంటున్నారు భ‌ద్ర‌త‌, మాన‌సిక నిపుణులు. అంద‌రూ అనుకుంటున్న‌ట్లుగా ప‌బ్‌జీ పై నిషేధం అంత సులభంగా ఏమీ జ‌ర‌గ‌లేద‌ని వివ‌రిస్తున్నారు.. ఎన్నో విధాలుగా ఆలోచించిన త‌ర్వాతే కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు అత్యంత సాహ‌సోపేతంగా ఈ నిషేధం నిర్ణ‌యం తీసుకుంద‌ని నిపుణులు అంటున్నారు. నిఘా వ‌ర్గాల‌కు తోడు మానసిక విశ్లేష‌కులు, వైద్యుల స‌ల‌హాల మేర‌కు.. ఈ మేర‌కు అందిన ఓ స‌మ‌గ్ర నివేదిక ఆధారంగా కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని అంటున్నారు. ప‌బ్‌జీపై బ్యాన్ చేయ‌డం చైనాతో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలోనే చేశారు అనేదాని క‌న్నా... దేశ చిన్నారులు, యువ‌త భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌ని మాన‌సిక నిపుణులు, విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle