newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మూడు రియల్ మి మొబైల్ ఫోన్లు లాంఛ్.. ఏది బెటర్..!

22-09-202022-09-2020 11:46:26 IST
Updated On 22-09-2020 12:10:48 ISTUpdated On 22-09-20202020-09-22T06:16:26.749Z22-09-2020 2020-09-22T06:16:23.351Z - 2020-09-22T06:40:48.734Z - 22-09-2020

మూడు రియల్ మి మొబైల్ ఫోన్లు లాంఛ్.. ఏది బెటర్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'నార్జో' సిరీస్ లో భాగంగా 'రియల్ మి' సంస్థ మూడు మొబైల్ ఫోన్స్ ను మార్కెట్ లోకి తీసుకుని వచ్చింది. సోమవారం నాడు రియల్ మి నార్జో 20, నార్జో 20ఏ, నార్జో 20 ప్రో లను భారత్ లో లాంచ్ చేశారు. రియల్ మి నార్జో 20, నార్జో 20ఏ ఎంట్రీ లెవెల్ స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లోకి రిలీజ్ అవ్వగా.. ఇంకొంచెం డబ్బు ఖర్చు పెడితే రియల్ మి నార్జో 20 ప్రో ను కొనొచ్చు. ఇందులో మంచి ప్రాసెసర్, కెమెరా కూడా బాగుంది.

నార్జో సిరీస్ లో భాగంగా మూడు రకాల మొబైల్ ఫోన్స్ వచ్చాయి. లాంఛింగ్ లో హైలైట్ మాత్రం రియల్ మి నార్జో 20 ప్రో అని చెప్పొచ్చు. రెండు వేరియంట్స్ 6జీబీ, 8జీబీలలో ఈ మొబైల్ అందుబాటు లోకి రానుంచి. 6జీబీ వేరియంట్ 14999 రూపాయలకు లభించనుండగా.. 8జీబీ వేరియంట్ 16999 రూపాయలకు లభించనుంది.

రియల్ మి నార్జో 20 ప్రో ప్రత్యేకతలు:

డిస్ప్లే: రియల్ మి నార్జో ప్రో 6.5 ఇంచ్ 1080పి డిస్ప్లే, 90హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్

చిప్ సెట్: octa-core 2.05GHz MediaTek Helio G95 processor,

ర్యామ్: 6జీబీ, 8జీబీ ర్యామ్

స్టోరేజ్: రెండు రకాల స్టోరేజీ సదుపాయం.. 64జీబీ, 128జీబీ

రియర్ కెమెరా: 48-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ f1.8 ఆపెర్చర్ 8-మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్  119 ఫీల్డ్ వ్యూ.. f2.3, a 2-మెగా పిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్  f2.4 ఆపెర్చర్, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా f2.4 ఆపెర్చర్

ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఉన్న కెమెరా.. సెల్ఫీల కోసం.  

బ్యాటరీ: 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జ్ టెక్నాలజీ

ఈ మొబైల్ ఫోన్ కు హైలైట్ ఫీచర్ గా బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి చెప్పుకోవచ్చు. కేవలం 40 నిమిషాలలోనే ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle