newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ముందొక తెర... వెనుకొక తెర.. అదిరెను కదరా..!

15-10-201915-10-2019 11:32:27 IST
2019-10-15T06:02:27.037Z15-10-2019 2019-10-15T06:02:22.254Z - - 12-04-2021

ముందొక తెర... వెనుకొక తెర.. అదిరెను కదరా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిత్రవిచిత్రమైన మొబైల్స్ తీసుకురావడంలో నుబియా పెట్టింది పేరు. నుబియాకి వచ్చే ఆలోచనలు చాలా తక్కువ మందికి వస్తుంటాయి. అయితే ఫీచర్ల దగ్గర కొంచెంది పిసినారి తనానికి పోయి అంతగా ఆదరణ పొందలేకపోతున్నాయి. ఈ క్రమంలో నుబియా నుంచి మరో ఆసక్తికరమైన మొబైల్ అంతర్జాతీయ మార్కెట్ లోకి వచ్చింది. ‘నుబియా జెడ్ 20’ పేరుతో వచ్చిన ఈ మొబైల్ లో ముందువైపు ఒక తెర, వెనుకవైపు మరో తెర ఉంటాయి.  ఆగస్టులో చైనాలో లాంచ్ చేసిన ఈ మొబైల్ ను ఇప్పుడు ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఖండాల్లో కి తీసుకొచ్చారు. 

నుబియా జెడ్ 20 లో ముందువైపు 6.42 అంగుళా ఆమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. వెనుకవైపు కెమెరాల కింద 5.1 అంగుళాల ఆమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. వెనువైపు మూడు కెమెరాలు ఉంటాయి. 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో తీసుకొస్తున్నారు. రెండు వైపులా స్క్రీన్ ఉండటం వల్ల ఇందులో పాప్ అప్ లు, నాచ్ లు ఉండవు.

సెల్ఫీ తీసుకోవాలంటే ఫోన్ వెనక్కి తిప్పితే సరి. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా అవుతుంది. ఎలాగూ అటువైపు కూడా డిస్ ప్లే ఉంటుంది. వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 8 ఎంపీ టెలీ ఫొటో లెన్స్ ఉంటుంది. దీంతో 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్ చేసి ఫొటోలు తీయొచ్చు. దీంతోపాటు 16 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉంటుంది. 

నుబియా యూఐ 7 తో ఇది పని చేస్తుంది. ఆండ్రాయిడ్ ‘పై’ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ మొబైల్ 27వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది.  అమెరికా, కెనడా, యూరప్, బ్రిటన్, ఆస్ట్రేలియా, హాంగ్ కాంగ్, ఇజ్రాయిల్, జపాన్, సింగపూర్, ఇండోనేసియా, టైవాన్, మకావ్ దేశాల్లో నుబియా కొత్త మొబైల్ లభిస్తుంది. ట్విలైట్ బ్లూ, డైమండ్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 128 ఇంటర్నల్ మెమొరీ వెర్షన్ ను మాత్రమే సేల్ కి తీసుకొచ్చారు. దీని ధర 549 డాలర్లు. అంటే మన ధరలో సుమారు రూ. 40 వేలు. 

Image result for nubia launches its dual display mobile z20 globally

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle