newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మీ అభిమాన ‘డ్యూయెట్’ ఇప్పుడు ఆండ్రాయిడ్ లో...

04-10-201904-10-2019 09:49:36 IST
2019-10-04T04:19:36.606Z04-10-2019 2019-10-04T04:19:34.980Z - - 12-04-2021

మీ అభిమాన ‘డ్యూయెట్’ ఇప్పుడు ఆండ్రాయిడ్ లో...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త. మీ ల్యాప్ టాప్ స్క్రీన్ ని త్వరలో మీ ట్యాబ్ లో చూడొచ్చు. దీని కోసం డ్యూయెట్ అనే యాప్ సిద్ధమైంది.  దీని ద్వారా ఎంచక్కా మీ సిస్టమ్ కు సెకండరీ డిస్ ప్లేగా మీ ట్యాబ్ ను వాడుకోవచ్చు. గతంలో ఐప్యాడ్ కోసం ఈ తరహా సౌకర్యాన్ని అందించిన సంస్థే ఈ ఆండ్రాయిడ్ యాప్ ని కూడా సిద్ధం చేసింది.  క్రోమ్ బుక్స్ కి కూడా ఈ యాప్ సపోర్టు చేస్తుంది. 

విండోస్ 10, మ్యాక్ ఓఎస్ 10.14 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఆపైన ఉండే మ్యాక్, విండోస్ సిస్టమ్ లలో డ్యూయెట్ యాప్ పని చేస్తుంది. ఇది వైర్డ్, వైర్ లెస్  మోడ్ లో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ 7.1 పైన ఉండే మొబైళ్లలోనే ఈ యాప్ యాక్సెస్ అవుతుంది.  అమెరికాలో ఈ సర్వీసులు సుమారు 10 డాలర్లకు అందుబాటులో ఉన్నాయి.

డ్యూయెట్లో అల్ట్రా రెస్పాన్సివ్ డ్రాయింగ్, ఫొటోషాప్, ఇలస్ట్రేటర్, లైట్ రూమ్ లాంటి సాఫ్ట్ వేర్లలో ప్రిసైజ్ కంట్రోల్ లాంటి ఆసక్తికరమైన ఫీచర్లు ఉంటాయి. ఐఓఎస్ యాప్ లో ఉన్న అన్ని ఫీచర్లు ఆండ్రాయిడ్ వెర్షన్ లో లేవు. కానీ త్వరలో అన్నింటిని అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తోంది. 

ఇటీవల మ్యాక్ ఓఎస్ కాటలీనాలో సైడ్ కార్ పేరుతో డ్యూయెట్ డిస్ ప్లే సౌకర్యాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ఫీచర్ ను అధికారికంగా తీసుకొస్తారు. ఈ నేపథ్యంలోనే డ్యూయెట్ జోరు పెంచి ఆండ్రాయిడ్ లోకి వస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే సైడ్ కార్ ఫీచర్లకు, డ్యూయెట్ ఫీచర్లకు చాలా తేడా ఉంది. ‘‘సైడ్ కార్ ఉచితంగా అందించే సర్వీసు. అయితే ఇందులో సాధారణ సేవలు మాత్రమే లభిస్తాయి. అదే డ్యూయెట్ లో ప్రీమియం ఫీచర్లు ఉంటాయ’’ని డ్యూయెట్ సీఈవో అంటున్నారు. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle