newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మార్కెట్లోకి ఒప్పో 5 జీ ఫోన్ ఎస్2 విడుదల

14-04-202014-04-2020 18:17:56 IST
2020-04-14T12:47:56.748Z14-04-2020 2020-04-14T12:47:47.164Z - - 12-04-2021

మార్కెట్లోకి ఒప్పో 5 జీ ఫోన్ ఎస్2 విడుదల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు 4జీ అయిపోయింది. 5 జీ వచ్చేసింది. తాజాా ఒప్పో మరో 5జీ ఫోన్ ను మార్కెట్లోకి వదిలేసింది. ఒప్పో ఎస్ 2 పేరుతో విడుదలచేసిన స్మార్ట్ ఫోన్ అదిరిపోయిందంటున్నారు. గతేడాది లాంచ్ అయిన ఒప్పో రెనో ఎస్ స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడెడ్ వెర్షన్ అంటోంది కంపెనీ. దీనికి రెనో బ్రాండింగ్ లేకుండా నేరుగా ఒప్పో ఎస్ 2 పేరుతో విడుదలచేసింది.

ఇది ప్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్. ఇందులో అనేక ప్రత్యేకతలు వున్నాయి. గ్లాస్ బాడీ డిజైన్, సర్క్యులర్ కెమెరా సెటప్, పంచ్ హోల్ డిస్ ప్లే, యూఎఫ్ఎస్ 3.0, 65W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర కాస్త ఎక్కువే వుంది. దీనిని తొలుత చైనాలో విడుదల చేశారు. మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.43,200 నిర్ణయించారు. ఇక  8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ.47,500 ఉంటుంది. 12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.49,700. 

ఒప్పో 5 జీ ఫోన్ ఎస్2 స్పెసిఫికేషన్లు

*రాక్ యాష్(బ్లాక్), ఫ్యాంటసీ పర్పుల్ రంగులు

* 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ పంచ్ హోల్ డిస్ ప్లే

*రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ 

*క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ 

*8 జీబీ/12 జీబీ ర్యామ్ 

*128 జీబీ/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 

*మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా మెమరీ పెంచుకోవచ్చు

*గ్లాస్ బాడీ డిజైన్, సర్క్యులర్ కెమెరా సెటప్

*యూఎఫ్ఎస్ 3.0, 65W ఫాస్ట్ చార్జింగ్

*8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.43,200

*8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ.47,500 

*12 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.49,700. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle