newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మన దేశంలో కొత్త ‘యాపిల్స్‌’ ధర తెలుసా?

12-09-201912-09-2019 08:02:46 IST
Updated On 12-09-2019 11:07:52 ISTUpdated On 12-09-20192019-09-12T02:32:46.416Z12-09-2019 2019-09-12T02:32:25.050Z - 2019-09-12T05:37:52.478Z - 12-09-2019

మన దేశంలో కొత్త ‘యాపిల్స్‌’ ధర తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యాపిల్‌ మొబైల్స్‌ అదేనండి ఐఫోన్‌ యూజర్లకు పండగ లాంటి యాపిల్‌ ఈవెంట్‌ నిన్న ఘనంగా జరిగింది. ఇందులో కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ కొత్త మొబైల్స్‌ను లాంచ్‌ చేశారు. ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ మొబైల్స్‌ను వేదిక ఆవిష్కరించారు.

ఇప్పుడు భారత్‌లో వీటి ధరలను సంస్థ ప్రకటించింది. ఐఫోన్‌ 10 ఆర్‌కు సక్సెసర్‌గా వస్తున్న ఐఫోన్‌ 11 ప్రారంభ ధర రూ 64,900 గా ఉంది.

ఐఫోన్‌ ధరలు ఇలా ఉంటాయ్‌

* ఐఫోన్‌ 11 మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.  

* 64 జీబీ వేరియంట్‌ ధర రూ 64,900 కాగా.. 128 జీబీ వేరియంట్‌ ధర రూ 69,900కు తీసుకొస్తున్నారు.

* 256జీబీ వేరియంట్ ధర రూ 79,900గా నిర్ణయించారు.

  • ఐఫోన్‌ 11 ప్రో ధర సుమారు లక్ష రూపాయలు.  రూ 99,900కు ఐఫోన్‌ 11 అమ్మబోతున్నారు.
  • ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ ధర రూ 1,09,900గా నిర్ణయించారు.
* అమెరికా సహా ఇతర దేశాల్లో 20 నుంచి వీటి విక్రయాలు మొదలవుతాయి. మనదేశంలో సెప్టెంబరు 27 నుంచి కొత్త ఐఫోన్లు అందుబాటులో వస్తాయి.

we can add this video also
https://www.youtube.com/watch?v=ZA3MV2V--TU  

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle