newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మద్రాస్ హైకోర్ట్ తీర్పు... టిక్ టాక్‌కి ఊరట

25-04-201925-04-2019 16:11:57 IST
Updated On 25-04-2019 18:22:12 ISTUpdated On 25-04-20192019-04-25T10:41:57.284Z25-04-2019 2019-04-25T10:41:55.545Z - 2019-04-25T12:52:12.538Z - 25-04-2019

మద్రాస్ హైకోర్ట్ తీర్పు... టిక్ టాక్‌కి ఊరట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో టిక్ టాక్ ట్రెండింగ్ వర్డ్ అయిపోయింది. టిక్‌టాక్‌ యాప్ నిషేధం గురించే అంతా చర్చించుకున్నారు. అయితే, మద్రాసు హైకోర్టులో టిక్ టాక్ సంస్థకు ఊరట లభించింది. కొన్ని పరిమితులతో మదురై ధర్మాసనం మధ్యంతర నిషేధం ఎత్తివేసింది. ముత్తుకుమార్ అనే న్యాయవాది వేసిన కేసు ఆధారంగా హైకోర్టు దీనిపై ఈమధ్య మధ్యంతర నిషేధాన్ని విధించింది.

అయితే పోర్నోగ్రఫీ వంటి వీడియోలను అప్‌లోడ్ చేయకూడదంటూ కొన్ని పరిమితులు విధిస్తూ  ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ విషయంలో వైఫల్యం చెందితే కోర్టు ధిక్కరణ కింద విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. పోర్నోగ్రఫీకి చెందిన వీడియోల కారణంగా ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి వీలు లేకుండా నిషేధం విధించాలంటూ ఏప్రిల్ మూడున హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

అప్పటికీ దానిపై విచారణ జరుగుతుండటంతో హైకోర్టు ఆదేశాలపై స్టే విధించడానికి సుప్రీం అంగీకరించలేదు. ఏప్రిల్ 18 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు యాపిల్ స్టోర్‌, గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌ను బ్లాక్‌ చేశారు. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ చైనా కంపెనీ బైట్ డ్యాన్స్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టింది. పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొంది. టిక్‌ టాక్‌ యాప్ నిషేధం కారణంగా తాము రోజుకు దాదాపు రూ.3.5 కోట్లు నష్టం పోయామని, వందలాదియంది ఉద్యోగుల భద్రతకు చేటు కలుగుతోందని పేర్కొంది. టిక్‌ టాక్ వీడియో యాప్‌ కొద్ది కాలంలోనే ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎంచక్కా టిక్ టాక్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021

ఇంకా

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle