newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ M51లాంచ్..

12-09-202012-09-2020 11:58:43 IST
2020-09-12T06:28:43.448Z12-09-2020 2020-09-12T06:28:41.295Z - - 19-04-2021

భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ M51లాంచ్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శాంసంగ్ గెలాక్సీ ఎం51 మొబైల్ ఫోన్ భారత్ లో లాంచ్ చేశారు. గత వారంలో జెర్మనీలో ఈ మొబైల్ ఫోన్ ను లాంచ్ చేయగా.. ఇప్పుడు భారత్ లో లాంచ్ చేశారు. 7000 ఎం.ఏ.హెచ్ బ్యాటరీ ఉండడం.. ఈ మొబైల్ కు అదనపు ఆకర్షణగా నిలవనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం51 లో క్వాడ్ రియర్ కెమెరాలు ఉన్నాయి. అలాగే హోల్ పంచ్ డిస్ప్లేడిజైన్ కస్టమర్లను ఆకర్షించగలదు. శాంసంగ్ వన్ యుఐ కోర్ తో ఈ మొబైల్ రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం51 ను వన్ ప్లస్ నార్డ్ కు పోటీగా  మార్కెట్ లోకి వదిలారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం51 6జీబీ ర్యామ్ వేరియంట్ ను రూ.24999కు అమ్మనున్నారు. 8జీబీ ర్యామ్ వేరియంట్ ను 26,999 రూపాయలుగా ధరను నిర్ణయించారు. ఎలెక్ట్రిక్ బ్లూ, సెలెస్టియల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం51 సెప్టెంబర్ 18, మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, శాంసంగ్ సైట్లలో అమ్మనున్నారు. సెప్టెంబర్ 18-20 తేదీల మధ్య ఈ మొబైల్ ను కొనుక్కోవాలని అనుకుంటున్న వారు హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు కార్డులను ఉపయోగిస్తే 2000 రూపాయలు డిస్కౌంట్ లభించనుంది.  

Samsung Galaxy M51 స్పెసిఫికేషన్స్ :

  • డ్యూయల్ సిమ్ (నానో)
  • ఆండ్రాయిడ్ 10
  • 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్.డి., సూపర్ AMOLED ప్లస్ ఇన్ఫినిటీ O డిస్ప్లే
  • కోరింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండనుంది
  • ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 730G SoC
  • 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సోనీ IMX682 సెన్సార్, f/1.8 లెన్స్, 12-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5-మెగా పిక్సెల్ మాక్రో షూటర్, 5-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్.
  • 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, f/2.2 లెన్స్
శాంసంగ్ గెలాక్సీ ఎం51 లో 128జీబీ స్టోరేజీ ఉండనుంది. మైక్రో ఎస్.డి.కార్డును ఉపయోగించి 512జీబీ దాకా పెంచుకోవచ్చు. 4G LTE, Wi-Fi, Bluetooth v5.0, GPS/ A-GPS, USB Type-C,  3.5mm హెడ్ ఫోన్ జాక్ సౌలభ్యం కలదు. 25w ఛార్జింగ్ అండ్ రివర్స్ ఛార్జింగ్ కలదు. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ 0 నుండి 100శాతం ఛార్జింగ్ 115 నిమిషాలలో అవ్వగలదు. మొబైల్ ఫోన్ బరువు 213 గ్రాములు.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle