newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్ లో 'వన్ ప్లస్ 8టి' లాంఛ్ కు ముహూర్తం ఖరారు..!

22-09-202022-09-2020 10:15:52 IST
2020-09-22T04:45:52.546Z22-09-2020 2020-09-22T04:45:50.767Z - - 12-04-2021

భారత్ లో 'వన్ ప్లస్ 8టి' లాంఛ్ కు ముహూర్తం ఖరారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వన్ ప్లస్ 8టి మొబైల్ లాంఛ్ కు ముహూర్తం ఖరారు అయ్యింది. సోమవారం నాడు చైనీస్ కంపెనీ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. వన్ ప్లస్ 8 తర్వాత వస్తున్న వన్ ప్లస్ 8టి పై అభిమానులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. OnePluse 8 ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సంగతి తెలిసిందే.. దీంతో వన్ ప్లస్ 8టి మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

కొత్తగా రాబోతున్న వన్ ప్లస్ 8టి Qualcomm Snapdragon 865+ SoC తో రాబోతోందనే రూమర్లు ఇప్పటికే వన్ ప్లస్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా వన్ ప్లస్ 8 తో పోల్చుకుంటే వన్ ప్లస్ 8టి లో డిజైన్ లెవెల్ మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

వన్ ప్లస్ 8టి లాంఛ్ వివరాలు:

వన్ ప్లస్ 8టి ని అక్టోబర్ 14న విడుదల చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 సమయంలో మొబైల్ ను వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్, అమెజాన్ వెబ్ సైట్ లలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ సంస్థ ఇప్పటికే వెల్లడించింది. గత ఏడాది వన్ ప్లస్ 7టి ని సెప్టెంబర్ నెలలో విడుదల చేయగా.. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ లో వన్ ప్లస్ 8టిని విడుదల చేయాలని సంస్థ భావించింది. కానీ కరోనా కారణంగా ఏర్పడ్డ ఆలస్యం వలన విడుదల కాస్తా ఆలస్యమైంది.  

వన్ ప్లస్ 8టి మరింత అద్భుతంగా ఉండబోతోందని.. యూజర్ ఎక్స్ పీరియన్స్ కూడా మరింత మెరుగవ్వబోతోందని వన్ ప్లస్ ఫౌండర్, సీఈవో పీట్ లావ్ తెలిపారు. ప్రతి ఒక్కరి అంచనాలను వన్ ప్లస్ 8టి అందుకోగలదని ఆయన చెబుతూ ఉన్నారు.

ఆక్సిజన్ ఓఎస్ 11, 6.55-ఇంచ్ ఫుల్-HD+ డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, ప్రాసెసర్: octa-core Qualcomm Snapdragon 865+ SoC, 12జీబీ ర్యామ్ తో రానుందని భావిస్తూ ఉన్నారు. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle