newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్ లోకి అందుబాటులో రానున్న ఐఓఎస్ 14

17-09-202017-09-2020 16:15:46 IST
2020-09-17T10:45:46.536Z17-09-2020 2020-09-17T10:45:39.900Z - - 14-04-2021

భారత్ లోకి అందుబాటులో రానున్న ఐఓఎస్ 14
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐఓఎస్ 14 అప్డేట్ కోసం యాపిల్ యూజర్లు ఎప్పటి నుండో ఎదురుచూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఓఎస్ 14 అప్డేట్ కు సంబంధించిన సమాచారాన్ని యాపిల్ ఇండియా సంస్థ తమ వెబ్ సైట్ లో పొందుపరిచింది. సెప్టెంబర్ 17 నుండి భారత్ లో ఐఓఎస్ 14 అందుబాటులోకి రానుంది.

The latest iOS 14 update is now rolling out to compatible iPhones. On iPhone 11 Pro, the update size was around 3GB but this could vary depending on the specific model. అంటూ అప్డేట్ కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చింది యాపిల్ ఇండియా సంస్థ.

ఇటీవల జరిగిన ఈవెంట్ లో యాపిల్ సిఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ యాపిల్ ఐఓఎస్ 14 సెప్టెంబర్ 16 నుండి అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ లోని ఐఫోన్ యూజర్లు సెప్టెంబర్ 17వరకూ ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ కొత్త అప్డేట్ సైజ్ 3జీబీ ఉంటుందని.. మోడల్ ను బట్టి కొన్ని మార్పులు కూడా ఉంటాయని చెప్పింది.

యాపిల్ ఐఓఎస్ 14 అప్డేట్ అయ్యే డివైజ్ లు ఇవే:

iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone X, iPhone 8, iPhone 8 Plus, iPhone 7, iPhone 7 Plus, iPhone 6s, iPhone 6s Plus, iPhone SE (1st generation), iPhone SE (2nd generation), and iPod touch (7th generation)

విదేశాల నుండి కొనుక్కుని వచ్చిన యాపిల్ డివైజ్ లలో ఇప్పటికే ఐఓఎస్ 14 అందుబాటులో ఉంది. గురువారం నుండి భారత్ లో కొనే యాపిల్ డివైజ్ లలో ఐఓఎస్ 14 తో రానున్నాయి. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle